జాతర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 3: పంక్తి 3:


==కొన్ని ముఖ్యమైన జాతరలు==
==కొన్ని ముఖ్యమైన జాతరలు==
[[బొమ్మ:Medaram Jathara-2.jpg|thumb|right|250px|మేడారం సమ్మక్క సారక్క జాతర దృశ్యం]]
* [[శంబర]] పోలమాంబ జాతర
* [[శంబర]] పోలమాంబ జాతర
* [[మేడారం]] [[సమ్మక్క సారక్క జాతర]]
* [[మేడారం]] [[సమ్మక్క సారక్క జాతర]]

19:35, 8 జనవరి 2009 నాటి కూర్పు

హిందూ సంప్రదాయములో దేవతలను , దేవుళ్లను , పుణ్యస్త్రీలను , మహిమగల స్త్రీ,పురుషలను పూజించడం అనాదిగా వస్తూవుంది . ఏదైనా ఒక దేవతను గాని, దేవుని గాని కొన్ని నిర్ధిస్టమైన రోజులలో పూజించి పండగ చేయడాన్ని జాతర అంటాము. జాతరని యాత్ర అని కూడా అంటారు. ప్రతి గ్రామానికి ఒక్కొక్క గ్రామదేవత ఉన్న మన భారతదేశము లో లెక్కలేనన్ని జాతరలు జరుగుతూ ఉంటాయి.

కొన్ని ముఖ్యమైన జాతరలు

మేడారం సమ్మక్క సారక్క జాతర దృశ్యం
  • శంబర పోలమాంబ జాతర
  • మేడారం సమ్మక్క సారక్క జాతర
  • తిరుపతి గంగమ్మ జాతర లో పురుషులు స్త్రీల వేషాలు వేసుకుంటారు.
  • పైడితల్లి జాతర: విజయనగరం రాజు విజయ రామరాజుకు పైడితల్లి సోదరి. బొబ్బిలి యుద్ధం సమయంలో తాండ్ర పాపారాయునితో తలపడేందుకు వెళుతున్న అన్నను పైడి తల్లి వద్దని వారించిందట. అయినా సమర భూమి కేగి పాపారాయుని చేతిలో హతుడయ్యాడు . ఆ దుఃఖంతో పైడితల్లి పెద్ద చెరువులో దూకి 1757 లో ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి విజయ దశమి ముగిసిన తొలి మంగళవారం రోజున పైడితల్లి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో సిరిమాను ఎక్కడ ఉందో పైడితల్లి అమ్మవారే స్వయంగా పూజారి కలలో కనబడి చెపుతుందట. ఆమె ఆజ్ఞానుసారంగా ఆ మానును వెతికి తెస్తారు. ఈ మానును అమ్మవారి ప్రతిరూపంగా భక్తులు భావిస్తారు.

జాతరల గురించి

  • పూజారి భోషాణమును కాపలాకాయు

చిల్లరవేల్పుల సేవజేసి గొర్రెపోతుల నల్ల జుర్రి గర్రున ద్రేచు కరకు సత్తులకు జాతరలు సల్పి ఏటేట పెండ్లి జేయించుకొం చుదయించు కృతకరాముల పల్లకీలు మోసి నిలువుదోపిడి చేసి తలకాయ గొరిగించు ఏడుకొండలవాని మేడలెక్కి అంబుధీశుని కళ్యాణులని తలంచి ముంచు గంగమ్మలకు డబ్బు పోసి పోసి పాతకము వోలె నా వెన్ను వాయకున్న గోచితో నిల్చియున్నాడ పేచకంబ--గుఱ్ఱము జాషువా గబ్బిలం

ఇవి కూడా చూడండి

మూలాలు

  • మన జాతరలు-విధానాలు పుస్తకం : వంగరి లక్ష్మీభూమయ్య - హన్మకొండ.
  • వార్త దినపత్రిక ఆధ్యాత్మికం-పేజి : శ్రీకాకుళం మొగ్గ ఎడిషన .
"https://te.wikipedia.org/w/index.php?title=జాతర&oldid=373592" నుండి వెలికితీశారు