ఉద్యానవనం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:
[[Image:Kew Gardens Pagoda.jpg|right|thumb|The Chinese Pagoda at [[Royal Botanic Gardens, Kew|Kew Gardens, London, England]]]]
[[Image:Kew Gardens Pagoda.jpg|right|thumb|The Chinese Pagoda at [[Royal Botanic Gardens, Kew|Kew Gardens, London, England]]]]
[[Image:Rikugien3.jpg|thumb|right|A kaiyu-shiki or strolling [[Japanese garden]]]]
[[Image:Rikugien3.jpg|thumb|right|A kaiyu-shiki or strolling [[Japanese garden]]]]
[[Image:Flowers in Park Seed Company garden.jpg|thumb|right|upright|Flower garden]]
'''ఉద్యానవనం''' లేదా '''తోట''' (Garden) [[మొక్క]]లను సంరక్షించే సుందరమైన ప్రదేశము.
'''ఉద్యానవనం''' లేదా '''తోట''' (Garden) [[మొక్క]]లను సంరక్షించే సుందరమైన ప్రదేశము.
==రకాలు==
==రకాలు==
*[[పెరటి తోటలు]] : మన ఇంటికి [[పెరడు]], నీటి వసతి ఉంటే పెరట్లో [[కూరగాయలు]], పండ్ల మొక్కలను తోటలో లాగా పెంచడం చాలా ఉపయోగపడుతుంది.
*[[పెరటి తోటలు]] (Backyard gardens) : మన ఇంటికి [[పెరడు]], నీటి వసతి ఉంటే పెరట్లో [[కూరగాయలు]], పండ్ల మొక్కలను తోటలో లాగా పెంచడం చాలా ఉపయోగపడుతుంది.
*[[డాబా తోటలు]] (Roof gardens) : మేడ పైభాగంలొ పెంచే తోటలను డాబా తోటలు అంటారు.
*[[పూల తోట]] : తోటలో ఎక్కువగా [[పువ్వు]]లను పెంచితే వాటిని పూల తోటలు అంటారు. కొన్ని పూల తోటలలో ప్రత్యేకంగా గులాబీ పూలనే పెంచితే వాటిని గులాబీ తోట అంటారు. తిరుపతిలో శ్రీవారి పూలతోట నుండి రోజూ పూజ కోసం పూలను తెస్తారు.
*[[పూల తోట]] (Flower gardens) : తోటలో ఎక్కువగా [[పువ్వు]]లను పెంచితే వాటిని పూల తోటలు అంటారు. కొన్ని పూల తోటలలో ప్రత్యేకంగా గులాబీ పూలనే పెంచితే వాటిని గులాబీ తోట అంటారు. [[తిరుమల]]లో శ్రీవారి పూలతోట నుండి రోజూ పూజ కోసం పూలను తెస్తారు.
*[[ముఘల్ తోటలు]] Mughal gardens) : ముఘల్ రాజుల కాలంలో నిర్మించిన తోటలు [[ఆగ్రా]], [[కాష్మీర్]] మొదలైన ప్రాంతాలలో ఉన్నవి. వీటినన్నింటినీ ముఘల్ తోటలు అంటారు.





15:48, 17 జనవరి 2009 నాటి కూర్పు

The Chinese Pagoda at Kew Gardens, London, England
A kaiyu-shiki or strolling Japanese garden
దస్త్రం:Flowers in Park Seed Company garden.jpg
Flower garden

ఉద్యానవనం లేదా తోట (Garden) మొక్కలను సంరక్షించే సుందరమైన ప్రదేశము.

రకాలు

  • పెరటి తోటలు (Backyard gardens) : మన ఇంటికి పెరడు, నీటి వసతి ఉంటే పెరట్లో కూరగాయలు, పండ్ల మొక్కలను తోటలో లాగా పెంచడం చాలా ఉపయోగపడుతుంది.
  • డాబా తోటలు (Roof gardens) : మేడ పైభాగంలొ పెంచే తోటలను డాబా తోటలు అంటారు.
  • పూల తోట (Flower gardens) : తోటలో ఎక్కువగా పువ్వులను పెంచితే వాటిని పూల తోటలు అంటారు. కొన్ని పూల తోటలలో ప్రత్యేకంగా గులాబీ పూలనే పెంచితే వాటిని గులాబీ తోట అంటారు. తిరుమలలో శ్రీవారి పూలతోట నుండి రోజూ పూజ కోసం పూలను తెస్తారు.
  • ముఘల్ తోటలు Mughal gardens) : ముఘల్ రాజుల కాలంలో నిర్మించిన తోటలు ఆగ్రా, కాష్మీర్ మొదలైన ప్రాంతాలలో ఉన్నవి. వీటినన్నింటినీ ముఘల్ తోటలు అంటారు.