ఉద్యానవనం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{విస్తరణ}} |
|||
{{మొలక}} |
|||
[[Image:Kew Gardens Pagoda.jpg|right|thumb|The Chinese Pagoda at [[Royal Botanic Gardens, Kew|Kew Gardens, London, England]]]] |
[[Image:Kew Gardens Pagoda.jpg|right|thumb|The Chinese Pagoda at [[Royal Botanic Gardens, Kew|Kew Gardens, London, England]]]] |
||
[[Image:Rikugien3.jpg|thumb|right|A kaiyu-shiki or strolling [[Japanese garden]]]] |
[[Image:Rikugien3.jpg|thumb|right|A kaiyu-shiki or strolling [[Japanese garden]]]] |
||
పంక్తి 7: | పంక్తి 7: | ||
*[[పెరటి తోటలు]] (Backyard gardens) : మన ఇంటికి [[పెరడు]], నీటి వసతి ఉంటే పెరట్లో [[కూరగాయలు]], పండ్ల మొక్కలను తోటలో లాగా పెంచడం చాలా ఉపయోగపడుతుంది. |
*[[పెరటి తోటలు]] (Backyard gardens) : మన ఇంటికి [[పెరడు]], నీటి వసతి ఉంటే పెరట్లో [[కూరగాయలు]], పండ్ల మొక్కలను తోటలో లాగా పెంచడం చాలా ఉపయోగపడుతుంది. |
||
*[[డాబా తోటలు]] (Roof gardens) : మేడ పైభాగంలొ పెంచే తోటలను డాబా తోటలు అంటారు. |
*[[డాబా తోటలు]] (Roof gardens) : మేడ పైభాగంలొ పెంచే తోటలను డాబా తోటలు అంటారు. |
||
*[[పూల తోట]] (Flower gardens) : తోటలో ఎక్కువగా [[పువ్వు]]లను పెంచితే వాటిని పూల తోటలు అంటారు. కొన్ని పూల తోటలలో ప్రత్యేకంగా గులాబీ పూలనే పెంచితే వాటిని గులాబీ తోట అంటారు. [[తిరుమల]]లో శ్రీవారి పూలతోట నుండి రోజూ పూజ కోసం పూలను తెస్తారు. |
*[[పూల తోట]] (Flower gardens) : తోటలో ఎక్కువగా [[పువ్వు]]లను పెంచితే వాటిని పూల తోటలు అంటారు. కొన్ని పూల తోటలలో ప్రత్యేకంగా గులాబీ పూలనే పెంచితే వాటిని 'గులాబీ తోట' అంటారు. [[తిరుమల]]లో శ్రీవారి పూలతోట నుండి రోజూ పూజ కోసం పూలను తెస్తారు. |
||
*[[ముఘల్ తోటలు]] Mughal gardens) : ముఘల్ రాజుల కాలంలో నిర్మించిన తోటలు [[ఆగ్రా]], [[కాష్మీర్]] మొదలైన ప్రాంతాలలో ఉన్నవి. వీటినన్నింటినీ ముఘల్ తోటలు అంటారు. |
*[[ముఘల్ తోటలు]] Mughal gardens) : ముఘల్ రాజుల కాలంలో నిర్మించిన తోటలు [[ఆగ్రా]], [[కాష్మీర్]] మొదలైన ప్రాంతాలలో ఉన్నవి. వీటినన్నింటినీ ముఘల్ తోటలు అంటారు. |
||
*[[రాతి తోటలు]] (Rock gardens) : కొండ ప్రాంతాలలొ వివిధ రకాలైన రాళ్ళను అందంగా అలంకరించిన తోటలు. [[చండీఘర్]] లోని రాతి తోటలు ప్రసిద్ధిచెందినవి. |
*[[రాతి తోటలు]] (Rock gardens) : [[కొండ]] ప్రాంతాలలొ వివిధ రకాలైన రాళ్ళను అందంగా అలంకరించిన తోటలు. [[చండీఘర్]] లోని రాతి తోటలు ప్రసిద్ధిచెందినవి. |
||
*[[జంతు ప్రదర్శనశాలలు]] (Zoological gardens) : జంతు ప్రదర్శనశాలలను కూడా తోటలాగా ఏర్పాటుచేసినా అక్కడ [[జంతువు]]ల సంరక్షణ ప్రధానమైనదిగా ఉంటుంది. |
*[[జంతు ప్రదర్శనశాలలు]] (Zoological gardens) : జంతు ప్రదర్శనశాలలను కూడా తోటలాగా ఏర్పాటుచేసినా అక్కడ [[జంతువు]]ల సంరక్షణ ప్రధానమైనదిగా ఉంటుంది. |
||
15:58, 17 జనవరి 2009 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఉద్యానవనం లేదా తోట (Garden) మొక్కలను సంరక్షించే సుందరమైన ప్రదేశము.
రకాలు
- పెరటి తోటలు (Backyard gardens) : మన ఇంటికి పెరడు, నీటి వసతి ఉంటే పెరట్లో కూరగాయలు, పండ్ల మొక్కలను తోటలో లాగా పెంచడం చాలా ఉపయోగపడుతుంది.
- డాబా తోటలు (Roof gardens) : మేడ పైభాగంలొ పెంచే తోటలను డాబా తోటలు అంటారు.
- పూల తోట (Flower gardens) : తోటలో ఎక్కువగా పువ్వులను పెంచితే వాటిని పూల తోటలు అంటారు. కొన్ని పూల తోటలలో ప్రత్యేకంగా గులాబీ పూలనే పెంచితే వాటిని 'గులాబీ తోట' అంటారు. తిరుమలలో శ్రీవారి పూలతోట నుండి రోజూ పూజ కోసం పూలను తెస్తారు.
- ముఘల్ తోటలు Mughal gardens) : ముఘల్ రాజుల కాలంలో నిర్మించిన తోటలు ఆగ్రా, కాష్మీర్ మొదలైన ప్రాంతాలలో ఉన్నవి. వీటినన్నింటినీ ముఘల్ తోటలు అంటారు.
- రాతి తోటలు (Rock gardens) : కొండ ప్రాంతాలలొ వివిధ రకాలైన రాళ్ళను అందంగా అలంకరించిన తోటలు. చండీఘర్ లోని రాతి తోటలు ప్రసిద్ధిచెందినవి.
- జంతు ప్రదర్శనశాలలు (Zoological gardens) : జంతు ప్రదర్శనశాలలను కూడా తోటలాగా ఏర్పాటుచేసినా అక్కడ జంతువుల సంరక్షణ ప్రధానమైనదిగా ఉంటుంది.