సప్తాశ్వాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5: పంక్తి 5:
::శ్వేత పద్మ ధరం దేవమ్
::శ్వేత పద్మ ధరం దేవమ్
::తం సూర్యం ప్రణమామ్యహమ్
::తం సూర్యం ప్రణమామ్యహమ్

'''సప్తాశ్వాల పేర్లు:'''

గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి


{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}

15:30, 11 సెప్టెంబరు 2006 నాటి కూర్పు

సూర్యుని రధమునకు గరుడుని అన్న అనూరుడు సారధి. ఆ రధానికి ఏడు గుర్రాలు పూన్చబడి ఉన్నాయంటారు. ఈ ఏడు గుఱ్ఱాలు వారంలోని ఏడు రోజులకు సంకేతంగా చెబుతారు.

సప్తాశ్వ రధమారూఢమ్
ప్రచండం కాశ్యపాత్మజమ్
శ్వేత పద్మ ధరం దేవమ్
తం సూర్యం ప్రణమామ్యహమ్

సప్తాశ్వాల పేర్లు:

గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి