"అనూరుడు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
 
అనూరుడు అంటే ఊరువులు లేనివాడు అని అర్థం. (ఊరువులు అంటే తొడలు). అనూరుడుఇతడు అంటేకాళ్ళు, ఊరువులుతొడలు లేనివాడులేకుండా అనిపుట్టడం అర్థంవల్ల అనూరుడనే పేరు వచ్చింది. వారిఇతడి తండ్రి కశ్యపప్రజాపతి, తల్లి [[వినత]]కు. ఈమె సవతి [[కద్రువ]]. వినత, కద్రువ నెలలు నిండాక బిడ్డలకు బదులుగా గుడ్లను ప్రసవించారు. [[వినత]]కు రెండు గుడ్లు పుట్టాయి. అవికద్రువ ఎంతకాలానికీకన్న పొదగకపోవడంతోగుడ్లు సకాలంలో పగిలి పిల్లలు బయటకు వచ్చారు. వాళ్ళే నాగసంతతి. ఇక ఎంతకాలం గడిచినా వినత కన్న గుడ్లు పగలలేదు. లోపల అసలు పిల్లలున్నారో లేదో కూడా తెలియక వినత తల్లడిల్లిపోయింది. ఇంకొకవైపు తన సవతిపిల్లలు కళ్ళముందు తిరుగుతూ ఉంటే ఆమె ఆత్రం పట్టలేక ఒక గుడ్డును పగలగొట్టిందిపొడిచి చూసింది. ఆ గుడ్డు లోపల కాళ్ళు ఇంకా ఏర్పడని శిశువునవయవ్వనుడైన కుమారుడు కనిపించాడు. అతడే అనూరుడు. అతడు గుడ్డుతనకు పగలగానేఅలాంటి తనదుస్థితి తల్లితోకలిగించినందుకు మాట్లాడుతూతల్లి ఆమెమీద తొందరపాటునుకోపించి తెలియజేసి,వెయ్యేళ్ళపాటు సవతి ఐన కద్రువకు దాసిగా ఉండమని శపిస్తాడు. "రెండవ గుడ్డులో మహా బలఢ్యుడైన [[గరుత్మంతుడు]] ఉన్నాడని, తొందరపడి ఆ గుడ్డును పగలగొట్టవద్ద"ని చెప్తాడు. అప్పుడే [[సూర్యుడు]] వచ్చి అనూరుణ్ణి తన సారథిగా చేసుకుంటాడు. అనూరుడికి ఇక ఎప్పటికీ ఆ రథం దిగి నడవవలసిన అవసరం రాదు. తర్వాత కొంతకాలానికి రెండో గుడ్డును పగలగొట్టుకుని వచ్చిన గరుత్మంతుణ్ణి [[విష్ణువు]] తన వాహనంగా చేసుకుంటాడు. గరుత్మంతుడినే గరుడుడు అని కూడా అంటారు.
 
అనూరుడి భార్య శ్యేని. రామాయణంలో కీలకపాత్ర పోషించిన [[సంపాతి]], [[జటాయువు]]లు వీరి కుమారులు.
1,258

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/37649" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ