వృత్తులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
కొద్ది విస్తరణ
పంక్తి 1: పంక్తి 1:
'''వృత్తి''' (ఏకవచనం), '''వృత్తులు''' (బహువచనం). సమాజంలోని ప్రజలు, జీవనభృతి కొరకు చేపట్టే పనులకే ''వృత్తులు'' అంటారు. ఈ వృత్తులు, ప్రజల అభీష్టం మేరకు, నైపుణ్యాలపై లేదా వంశపారంపర్యంగా వస్తున్న జీవన శైలిపై ఆధారపడి వుంటాయి.
'''వృత్తి''' (ఏకవచనం), '''వృత్తులు''' (బహువచనం). సమాజంలోని ప్రజలు, జీవనభృతి కొరకు చేపట్టే పనులకే ''వృత్తులు'' అంటారు. ఈ వృత్తులు, ప్రజల అభీష్టం మేరకు, నైపుణ్యాలపై లేదా వంశపారంపర్యంగా వస్తున్న జీవన శైలిపై ఆధారపడి వుంటాయి.


{| Class=Wikitable
{|=Class:Wikitable
|-
|-
! వృత్తి పేరు
! వృత్తి పేరు
! వృత్తికారుడు
! వృత్తికారుడు
|-
|-
| కంసాల
| కంసాలి
| కంసాలి
|
|-
|-
| కమ్మర
| కమ్మర
| కమ్మరి
|
|-
|-
| కుటీర పరిశ్రమ
| పరిశ్రమ
| పారిశ్రామికుడు
|
|-
|-
| కుమ్మర
| కుమ్మరి
| కుమ్మరి
|
|-
|-
| చర్మకార
| చర్మకారుడు
| చర్మకారుడు
|
|-
|-
| చాకల
| చాకలి
| చాకలి
|
|-
|-
| చేనేత
| చేనేత
పంక్తి 28: పంక్తి 28:
|-
|-
| దర్జీ
| దర్జీ
| దర్జీ (టైలర్)
|
|-
|-
| పౌరోహిత్యం
| పౌరోహిత్యం
పంక్తి 36: పంక్తి 36:
| క్షురకుడు లేదా మంగలి
| క్షురకుడు లేదా మంగలి
|-
|-
| మేదర
| మేదరి
| మేదరి
|
|-
|-
| వడ్రంగం
| వడ్రంగం
పంక్తి 47: పంక్తి 47:
| వ్యవసాయం
| వ్యవసాయం
| వ్యవసాయదారుడు
| వ్యవసాయదారుడు
|-
| అర్చకం
| అర్చకుడు
|-
| ఉపాధ్యాయ
| ఉపాధ్యాయుడు
|}
|}



09:53, 20 జనవరి 2009 నాటి కూర్పు

వృత్తి (ఏకవచనం), వృత్తులు (బహువచనం). సమాజంలోని ప్రజలు, జీవనభృతి కొరకు చేపట్టే పనులకే వృత్తులు అంటారు. ఈ వృత్తులు, ప్రజల అభీష్టం మేరకు, నైపుణ్యాలపై లేదా వంశపారంపర్యంగా వస్తున్న జీవన శైలిపై ఆధారపడి వుంటాయి.

వృత్తి పేరు వృత్తికారుడు
కంసాల కంసాలి
కమ్మర కమ్మరి
పరిశ్రమ పారిశ్రామికుడు
కుమ్మర కుమ్మరి
చర్మకార చర్మకారుడు
చాకల చాకలి
చేనేత నేతకారుడు
దర్జీ దర్జీ (టైలర్)
పౌరోహిత్యం పురోహితుడు
క్షురకం క్షురకుడు లేదా మంగలి
మేదర మేదరి
వడ్రంగం వడ్రంగి
వైద్యం వైద్యుడు
వ్యవసాయం వ్యవసాయదారుడు
అర్చకం అర్చకుడు
ఉపాధ్యాయ ఉపాధ్యాయుడు
"https://te.wikipedia.org/w/index.php?title=వృత్తులు&oldid=376807" నుండి వెలికితీశారు