అత్త: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: {{అయోమయం}} '''అత్త''', '''అత్తయ్య''' లేదా '''అత్తగారు''' ఒక విధమైన మానవ సంబం...
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{అయోమయం}}
{{అయోమయం}}
'''అత్త''', '''అత్తయ్య''' లేదా '''అత్తగారు''' ఒక విధమైన మానవ సంబంధాలలో పిలుపు. ఒక వ్యక్తి [[భార్య]] యొక్క తల్లిని అత్తగారు అని పిలుస్తారు. అత్తగారు తల్లితో సమానంగా భావించి ఇంగ్లీషులో "Mother-in-law" అని అంటారు.
'''అత్త''', '''అత్తయ్య''' లేదా '''అత్తగారు''' ఒక విధమైన మానవ సంబంధాలలో పిలుపు. ఒక వ్యక్తి [[భార్య]] లేక [[భర్త]] యొక్క తల్లిని అత్తగారు అని పిలుస్తారు. అత్తగార్ని తల్లితో సమానంగా భావించి ఇంగ్లీషులో "Mother-in-law" అని అంటారు. [[తల్లి]] సోదరుడి భార్యను మరియు [[నాన్న]] సోదరిని కూడా అత్త అంటారు. నాన్న సోదరి మేనత్త అవుతుంది, మేనత్త సంతానంతో వివాహమును [[మేనరికము]] అంటారు.


[[వర్గం:మానవ సంబంధాలు]]
[[వర్గం:మానవ సంబంధాలు]]

23:29, 22 జనవరి 2009 నాటి కూర్పు

అత్త, అత్తయ్య లేదా అత్తగారు ఒక విధమైన మానవ సంబంధాలలో పిలుపు. ఒక వ్యక్తి భార్య లేక భర్త యొక్క తల్లిని అత్తగారు అని పిలుస్తారు. అత్తగార్ని తల్లితో సమానంగా భావించి ఇంగ్లీషులో "Mother-in-law" అని అంటారు. తల్లి సోదరుడి భార్యను మరియు నాన్న సోదరిని కూడా అత్త అంటారు. నాన్న సోదరి మేనత్త అవుతుంది, మేనత్త సంతానంతో వివాహమును మేనరికము అంటారు.

"https://te.wikipedia.org/w/index.php?title=అత్త&oldid=377952" నుండి వెలికితీశారు