సుడిగుండం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{మొలక}}
[[Image:Saltstraumen.jpg|thumbnail|right|[[Saltstraumen]] సుడిగుండం]]
[[Image:Saltstraumen.jpg|thumbnail|right|[[Saltstraumen]] సుడిగుండం]]
[[Image:A_whirlpool_in_a_glass_of_water.jpg|thumb|left|గ్లాసు నీటిలో సుడిగుండం]]
[[Image:A_whirlpool_in_a_glass_of_water.jpg|thumb|left|గ్లాసు నీటిలో సుడిగుండం]]
పంక్తి 8: పంక్తి 8:

ప్రపంచంలోని ఐదు శక్తివంతమైన సుడిగుండాలలో [[నార్వే]]లో కనుగొన్నది సుమారు గంటకు 37 కి.మీ. వేగం కలిగివున్నది; మిగిలిన నాలుగు నార్వే, [[కెనడా]], [[జపాన్]], [[స్కాట్లాండ్]] లలొ కనిపించినవి సుమారు 27.8 నుండి 18 కి.మీ. వేగం కలిగివున్నాయి.

== బయటి లింకులు ==
* [http://espace.library.uq.edu.au/list.php?browse=author&author_id=193 Research articles on whirlpools and related topics by Professor Hubert Chanson, Department of Civil Engineering, The University of Queensland]

14:00, 3 ఫిబ్రవరి 2009 నాటి కూర్పు

Saltstraumen సుడిగుండం
గ్లాసు నీటిలో సుడిగుండం
A small whirlpool in Tionesta Creek in the Allegheny National Forest
Whirlpools in the Fella near Moggio Udinese

సుడిగుండాలు (Whirlpool) గుండ్రంగా తిరిగే నీటి ప్రవాహం. ఇవి పెద్ద నదులు మరియు సముద్రాలలోనే కనిపిస్తాయి. చాలా వరకు సుడిగుండాలు అంత శక్తివంవమైనవిగా ఉండవు. నీరు గుండ్రంగా తిరుగుతూ దగ్గరలోని పడవలను తలక్రిందులు చేస్తాయి అనేది అపోహ మాత్రమే. అతి శక్తివంతమైన సుడిగుండాల్ని 'మేల్ స్ట్రాం' (Maelstrom) అని, సముద్రగర్భంలోకి లాక్కొనే వాటిని 'వోర్టెక్స్ ' (Vortex) అంటారు. చిన్న సుడిగుండాలు స్నానాల తొట్టి లేదా సింక్ నుండి నీరు త్వరగా వదిలినప్పుడు ఏర్పడతాయి. అలాగే జలపాతాలు (Waterfalls) నుండి నీరు క్రిందపడే ప్రదేశంలొ ఏర్పడే నీటికయ్యలలో సుడిగుండాలు ఏర్పడతాయి. శక్తివంవమైన జలపాతాల వద్ద ఇలా ఏర్పడే సుడిగుండాలు కూడా శక్తివంతమైనవిగా ఉంటాయి.

ప్రపంచంలోని ఐదు శక్తివంతమైన సుడిగుండాలలో నార్వేలో కనుగొన్నది సుమారు గంటకు 37 కి.మీ. వేగం కలిగివున్నది; మిగిలిన నాలుగు నార్వే, కెనడా, జపాన్, స్కాట్లాండ్ లలొ కనిపించినవి సుమారు 27.8 నుండి 18 కి.మీ. వేగం కలిగివున్నాయి.

బయటి లింకులు