పిండి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2: | పంక్తి 2: | ||
[[Image:Wheatflour rw.jpg|thumb|300px|Wheat flour]] |
[[Image:Wheatflour rw.jpg|thumb|300px|Wheat flour]] |
||
'''పిండి''', '''పొడి''' లేదా '''చూర్ణం''' ([[ఆంగ్లం]]: '''Flour''') [[ఆహారధాన్యాలు|ఆహారధాన్యాల]] నుండి తయారుచేసే మెత్తని పదార్ధము. ఇది ప్రపంచంలోకెల్లా ప్రధాన ఆహారమైన [[రొట్టి]]కి మూలం. అమెరికా మరియు ఐరోపా ఖండాలలో [[గోధుమ పిండి]] ముఖ్యమైనది. [[ |
'''పిండి''', '''పొడి''' లేదా '''చూర్ణం''' ([[ఆంగ్లం]]: '''Flour''') [[ఆహారధాన్యాలు|ఆహారధాన్యాల]] నుండి తయారుచేసే మెత్తని పదార్ధము. ఇది ప్రపంచంలోకెల్లా ప్రధాన ఆహారమైన [[రొట్టి]]కి మూలం. అమెరికా మరియు ఐరోపా ఖండాలలో [[గోధుమ పిండి]] ముఖ్యమైనది. [[జొన్న పిండి]] ప్రాచీనమైన మెసపుటోమియా మరియు లాటిన్ అమెరికా సంస్కృతులలో ముఖ్యమైనది. ఈ ధాన్యాలను [[మిల్లు]] లేదా [[పిండి మర]] లో ఆడించి పిండిగా చేస్తారు. కొన్నింటిలో పొట్టును వేరుచేయాల్సి ఉంటుంది. |
||
పిండి చేసిన గింజలలో ముఖ్యంగా [[పిండి పదార్ధాలు]] |
పిండి చేసిన గింజలలో ముఖ్యంగా [[పిండి పదార్ధాలు]] ఉంటాయి. [[కార్బోహైడ్రేట్లు]] లేదా పాలీసాకరైడ్లు వీనిలో ప్రధానమైనవి. |
||
The production of flour has also historically driven technological development, as attempts to make [[gristmill]]s more productive and less labor-intensive led to the [[watermill]] and [[windmill]], terms now applied more broadly to uses of water and wind power for purposes other than milling. |
|||
==పిండిలో రకాలు== |
==పిండిలో రకాలు== |
12:19, 11 ఫిబ్రవరి 2009 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
పిండి, పొడి లేదా చూర్ణం (ఆంగ్లం: Flour) ఆహారధాన్యాల నుండి తయారుచేసే మెత్తని పదార్ధము. ఇది ప్రపంచంలోకెల్లా ప్రధాన ఆహారమైన రొట్టికి మూలం. అమెరికా మరియు ఐరోపా ఖండాలలో గోధుమ పిండి ముఖ్యమైనది. జొన్న పిండి ప్రాచీనమైన మెసపుటోమియా మరియు లాటిన్ అమెరికా సంస్కృతులలో ముఖ్యమైనది. ఈ ధాన్యాలను మిల్లు లేదా పిండి మర లో ఆడించి పిండిగా చేస్తారు. కొన్నింటిలో పొట్టును వేరుచేయాల్సి ఉంటుంది.
పిండి చేసిన గింజలలో ముఖ్యంగా పిండి పదార్ధాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు లేదా పాలీసాకరైడ్లు వీనిలో ప్రధానమైనవి.
పిండిలో రకాలు
- గోధుమ పిండి :
- వరి పిండి :
- శెనగ పిండి :
- నువ్వు పిండి :