Coordinates: 10°47′13.2″N 79°08′16.1″E / 10.787000°N 79.137806°E / 10.787000; 79.137806

తంజావూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి తాజా స.పె ఆంగ్ల వ్యాసం నుండి కూర్పు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 62: పంక్తి 62:
}}
}}


'''తంజావూరు''' దక్షిణ [[భారత దేశము]] లోని [[తమిళనాడు]] రాష్ట్రములోని ఒక పట్టణం. ఈ [[పట్టణం]] [[కావేరి]] నది దక్షిణ ఒడ్డున ఉంది. [[చెన్నై]] నుండి 218 మైళ్ళ దూరంలో ఉంది. [[తంజావూరు జిల్లా]]కు ఈ పట్టణం రాజధాని. తంజావూరునకు ఈ పేరు తంజన్‌-అన్‌ అను రాక్షసుని నుండి వచ్చింది. ఈ రాక్షసుడు శ్రీ ఆనందవల్లి అమ్మ మరియూ శ్రీ నీలమేగప్పెరుమాల్‌ ల చేత చంపబడ్డాడు. ఆ రాక్షసుని చివరి కోరికపై ఈ పట్టణానికి తంజావూరు అని పేరు పెట్టినారు.
'''తంజావూరు,''' [[దక్షిణ భారతదేశం]], [[తమిళనాడు]] రాష్ట్రం, తంజావూరు జిల్లా లోని ఒక పట్టణం. ఈ [[పట్టణం]] [[కావేరి నది]] దక్షిణ ఒడ్డున ఉంది. [[చెన్నై]] నుండి 218 మైళ్ళ దూరంలో ఉంది. [[తంజావూరు జిల్లా]]కు ఈ పట్టణం రాజధాని. తంజావూరునకు ఈ పేరు తంజన్‌-అన్‌ అను రాక్షసుని నుండి వచ్చింది. ఈ రాక్షసుడు శ్రీ ఆనందవల్లి అమ్మ, శ్రీ నీలమేగప్పెరుమాల్‌ ల చేత చంపబడ్డాడు. ఆ రాక్షసుని చివరి కోరికపై ఈ పట్టణానికి తంజావూరు అని పేరు పెట్టబడిందని నమ్ముతారు.

== చూడవలసిన ప్రదేశాలు ==
[[దస్త్రం:Brihadeeswara.jpg|thumb|right|[[బృహదీశ్వరాలయం]]]]
తంజావూరు, రాజ రాజ చోళుడు కట్టించిన ఇక్కడి [[బృహదీశ్వరాలయం|బృహదీశ్వరాలయము]]నకు ప్రసిద్ధి. [[యునెస్కో]] వారి [[ప్రపంచ వారసత్వ ప్రదేశం|ప్రపంచ వారసత్వ ప్రదేశము]]లలో ఈ దేవాలయము కూడా ఉంది. ఈ దేవాలయములో [[సుబ్రహ్మణ్య స్వామి]] ప్రధాన దేవుడు.

ఇంకా ఇక్కడి విజయనగర కోట కూడా చాలా ప్రసిద్ధి. ఇక్కడనే ప్రఖ్యాత [[సరస్వతీ మహల్ గ్రంథాలయం|సరస్వతీ మహల్‌ గ్రంథాలయము]] ఉంది. ఈ గ్రంథాలయమున సుమారుగా 30,000 పైబడిన గ్రంథాలు ఉన్నాయి.

== సంస్కృతి ==
భారతదేశపు సాంస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక కేంద్రాలలో తంజావూరు ఒకటి. ఈ నగరం ముఖ్యముగా [[కర్ణాటక సంగీతం|కర్నాటక సంగీతానికి]] చేసిన సేవలకూ, భరత శాస్త్రానికి చేసిన సేవలకు నిలుస్తుంది. అలాగే తంజావూరు పెయింటింగు చాలా ప్రసిద్ధి. ఇంకా [[వీణ]], తంజావూరు బొమ్మలు, [[తవిల్‌]] ఇక్కడి ప్రముఖమైన విషయములు. తంజావూరులో [[తమిళ భాష|తమిళ]] సంప్రదాయములు గల కుటుంబాలు ఎక్కువ.


== చరిత్ర ==
== చరిత్ర ==


చారిత్రకముగా ఈ నగరం ఒకప్పుడు చోళ రాజులకు బలమైన కేంద్రం. తరువాత నాయక రాజులు తరువాత [[విజయనగర సామ్రాజ్యం|విజయ నగర రాజులు]] ఈ నగరాన్ని పాలించారు. తరువాత మరాఠా రాజులు కూడా ఈ నగరాన్ని ఏలినారు. 1674 వ సంవత్సరములో మరాఠాలు ఈ నగరాన్ని వెంకాజీ నాయకత్వములో ఆక్రమించుకున్నారు. వెంకాజీ [[ఛత్రపతి శివాజీ|శివాజీ మహా రాజు]] నకు తమ్ముడు. 1749 వ సంవత్సరములో భ్రిటీషు వారు మొదట ఇక్కడికి వచ్చారు కాని విఫలం చెంది తరువాత 1799 లో విజయం సాధించారు.
చారిత్రకముగా ఈ నగరం ఒకప్పుడు చోళ రాజులకు బలమైన కేంద్రం. తరువాత నాయక రాజులు తరువాత [[విజయనగర సామ్రాజ్యం|విజయ నగర రాజులు]] ఈ నగరాన్ని పాలించారు. తరువాత మరాఠా రాజులు కూడా ఈ నగరాన్ని పాలించారు. 1674 వ సంవత్సరములో మరాఠాలు ఈ నగరాన్ని వెంకాజీ నాయకత్వములో ఆక్రమించుకున్నారు. వెంకాజీ [[ఛత్రపతి శివాజీ|శివాజీ మహా రాజు]]<nowiki/>కు తమ్ముడు. 1749 వ సంవత్సరములో భ్రిటీషు వారు మొదట ఇక్కడికి వచ్చారు కానీ విఫలం చెంది తరువాత 1799 లో విజయం సాధించారు.


== భౌతిక వివరణలు ==
== భౌతిక వివరణలు ==
పంక్తి 86: పంక్తి 77:
నగరం ఒక పైవంతెన (ఫ్లై ఓవరు) వల్ల రెండుగా విభజించబడింది. పాత నగరం వ్యాపార కేంద్రం, కొత్త నగరం ఎక్కువగా నివాస కేంద్రం. ఈ జిల్లా సరిహద్దులుగా '''వాయలూరు, గురువడి, పల్లియగ్రారం, కరంథై, పాత నగరం, నంజికోట్టై, విలార్‌, కీలవస్తచావిడీ'' ఉన్నాయి.
నగరం ఒక పైవంతెన (ఫ్లై ఓవరు) వల్ల రెండుగా విభజించబడింది. పాత నగరం వ్యాపార కేంద్రం, కొత్త నగరం ఎక్కువగా నివాస కేంద్రం. ఈ జిల్లా సరిహద్దులుగా '''వాయలూరు, గురువడి, పల్లియగ్రారం, కరంథై, పాత నగరం, నంజికోట్టై, విలార్‌, కీలవస్తచావిడీ'' ఉన్నాయి.


== సంస్కృతి ==
== విద్యా కేంద్రంగా ==
భారతదేశపు సాంస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక కేంద్రాలలో తంజావూరు ఒకటి. ఈ నగరం ముఖ్యముగా [[కర్ణాటక సంగీతం|కర్నాటక సంగీతానికి]] చేసిన సేవలకూ, భరత శాస్త్రానికి చేసిన సేవలకు నిలుస్తుంది. అలాగే తంజావూరు పెయింటింగు పరిశ్రమకు చాలా ప్రసిద్ధి. ఇంకా [[వీణ]], బొమ్మలు తయారీకి ప్రసిద్ధి. తంజావూరులో [[తమిళ భాష|తమిళ]] సంప్రదాయాలు గల కుటుంబాలు ఎక్కువ.
తంజావూరు ప్రముఖ విద్యాకేంద్రంగా వెలుగొందుతున్నది.

తంజావూరులో రెండు యూనివర్సిటీలు ఉన్నాయి.
== విద్యా సౌకర్యం ==
* [[తమిళ విశ్వవిద్యాలయము]]
తంజావూరు ప్రముఖ విద్యాకేంద్రంగా వెలుగొందుతుంది.తంజావూరులో రెండు విశ్వనిద్యాలయాలు ఉన్నాయి.
* [[శాస్త్ర డీండ్‌ విశ్వవిద్యాలయము]]
* తమిళ విశ్వవిద్యాలయం
* సైన్స్ యూనివర్సిటీ డీన్

ఇంకా కొన్ని కళాశాలలు నగరంలో ఉన్నాయి.

== చూడవలసిన ప్రదేశాలు ==
[[దస్త్రం:Brihadeeswara.jpg|thumb|[[బృహదీశ్వరాలయం]]|ఎడమ]]
[[బృహదీశ్వరాలయం]] - తంజావూరు, రాజ రాజ చోళుడు కట్టించిన ఇక్కడి చాలా ప్రసిద్ధిచెందిన ఆలయం . [[యునెస్కో]] వారి [[ప్రపంచ వారసత్వ ప్రదేశం|ప్రపంచ వారసత్వ ప్రదేశా]]లలో ఈ దేవాలయం ఒకటి. ఈ దేవాలయం లో [[సుబ్రహ్మణ్య స్వామి]] ప్రధాన దేవుడు.


విజయనగర కోట - ఇక్కడి విజయనగర కోట కూడా చాలా ప్రసిద్ధి చెందిన కోట. ఇక్కడనే ప్రఖ్యాత [[సరస్వతీ మహల్ గ్రంథాలయం|సరస్వతీ మహల్‌ గ్రంథాలయం]] ఉంది. ఈ గ్రంథాలయంలో సుమారుగా 30,000 పైబడిన గ్రంథాలు ఉన్నాయి.
ఇంకా ఎన్నో కాలేజీలు ఉన్నాయి.


== ప్రముఖ వ్యక్తులు ==
== ప్రముఖ వ్యక్తులు ==


* [[జి.ఎ.నటేశన్]]
* [[జి.ఎ.నటేశన్]]

== మూలాలు ==
{{మూలాలజాబితా}}


== ఇవి కూడ చూడండి ==
== ఇవి కూడ చూడండి ==
[[కరంతై తమిళ సంఘం]]
[[కరంతై తమిళ సంఘం]]




== మూలాలు ==
{{మూలాలజాబితా}}


== బయటి లింకులు ==
== బయటి లింకులు ==
* [https://web.archive.org/web/20130804033912/http://thanjavur.nic.in/ తంజావూరు జిల్లా]
* [https://web.archive.org/web/20130804033912/http://thanjavur.nic.in/ తంజావూరు జిల్లా]
{{Commons category}}
{{Commons category}}

{{తమిళనాడులోని జిల్లాలు}}
{{విష్ణు దేవాలయాలు}}
{{విష్ణు దేవాలయాలు}}



03:43, 25 ఫిబ్రవరి 2023 నాటి కూర్పు

Thanjavur
Tanjore
Smart City
A montage image showing temple complex with temple tower in the centre, Maratha palace, paddy field, Rajarajachola Mandapam and Tamil University. Even though Thanjavur is 12th largest city in actual case Thanjavur is the seventhest biggest city in Tamil Nadu.The city's real size is hidden due to non extension of corporation limit
Thanjavur is located in Tamil Nadu
Thanjavur
Thanjavur
Thanjavur, Tamil Nadu
Coordinates: 10°47′13.2″N 79°08′16.1″E / 10.787000°N 79.137806°E / 10.787000; 79.137806
Country India
StateTamil Nadu
DistrictThanjavur
RegionCauvery Delta
Government
 • TypeCity Municipal Corporation
 • BodyThanjavur Municipal Corporation
 • MayorShan.Ramanathan (DMK) since 2022
Area
 • Total128.02 km2 (49.43 sq mi)
Elevation
77 మీ (253 అ.)
Population
 (2023)
 • Total4,52,989
 • Rank11th in Tamil Nadu
 • Density3,500/km2 (9,200/sq mi)
DemonymTanjorians
Languages
 • OfficialTamil
Time zoneUTC+5:30 (IST)
PIN
613 0XX
Telephone code04362
Vehicle registrationTN-49

తంజావూరు, దక్షిణ భారతదేశం, తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా లోని ఒక పట్టణం. ఈ పట్టణం కావేరి నది దక్షిణ ఒడ్డున ఉంది. చెన్నై నుండి 218 మైళ్ళ దూరంలో ఉంది. తంజావూరు జిల్లాకు ఈ పట్టణం రాజధాని. తంజావూరునకు ఈ పేరు తంజన్‌-అన్‌ అను రాక్షసుని నుండి వచ్చింది. ఈ రాక్షసుడు శ్రీ ఆనందవల్లి అమ్మ, శ్రీ నీలమేగప్పెరుమాల్‌ ల చేత చంపబడ్డాడు. ఆ రాక్షసుని చివరి కోరికపై ఈ పట్టణానికి తంజావూరు అని పేరు పెట్టబడిందని నమ్ముతారు.

చరిత్ర

చారిత్రకముగా ఈ నగరం ఒకప్పుడు చోళ రాజులకు బలమైన కేంద్రం. తరువాత నాయక రాజులు తరువాత విజయ నగర రాజులు ఈ నగరాన్ని పాలించారు. తరువాత మరాఠా రాజులు కూడా ఈ నగరాన్ని పాలించారు. 1674 వ సంవత్సరములో మరాఠాలు ఈ నగరాన్ని వెంకాజీ నాయకత్వములో ఆక్రమించుకున్నారు. వెంకాజీ శివాజీ మహా రాజుకు తమ్ముడు. 1749 వ సంవత్సరములో భ్రిటీషు వారు మొదట ఇక్కడికి వచ్చారు కానీ విఫలం చెంది తరువాత 1799 లో విజయం సాధించారు.

భౌతిక వివరణలు

ఈ నగరం తమిళనాడు లోని నగరాలలో ఎనిమిదవ పెద్దది. జనాభా సుమారుగా 2,25,000 మంది. ఇక్కడి ప్రజలలో తమిళులు, తెలుగు వారు ఎక్కువగా ఉంటారు. తరువాత సౌరాష్ట్రీయులు, మరాఠీలు ఉంటారు.

ఉద్యోగాలు

ఇక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయదారులు. ఇక్కడ ఉన్న నలభైకిపైబడిన మెడికల్‌ కాలేజీల వల్ల ఎక్కువ సంఖ్యలో డాక్టర్లను కూడా చూడ వచ్చు.

భౌగోళికంగా

నగరం ఒక పైవంతెన (ఫ్లై ఓవరు) వల్ల రెండుగా విభజించబడింది. పాత నగరం వ్యాపార కేంద్రం, కొత్త నగరం ఎక్కువగా నివాస కేంద్రం. ఈ జిల్లా సరిహద్దులుగా 'వాయలూరు, గురువడి, పల్లియగ్రారం, కరంథై, పాత నగరం, నంజికోట్టై, విలార్‌, కీలవస్తచావిడీ ఉన్నాయి.

సంస్కృతి

భారతదేశపు సాంస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక కేంద్రాలలో తంజావూరు ఒకటి. ఈ నగరం ముఖ్యముగా కర్నాటక సంగీతానికి చేసిన సేవలకూ, భరత శాస్త్రానికి చేసిన సేవలకు నిలుస్తుంది. అలాగే తంజావూరు పెయింటింగు పరిశ్రమకు చాలా ప్రసిద్ధి. ఇంకా వీణ, బొమ్మలు తయారీకి ప్రసిద్ధి. తంజావూరులో తమిళ సంప్రదాయాలు గల కుటుంబాలు ఎక్కువ.

విద్యా సౌకర్యం

తంజావూరు ప్రముఖ విద్యాకేంద్రంగా వెలుగొందుతుంది.తంజావూరులో రెండు విశ్వనిద్యాలయాలు ఉన్నాయి.

  • తమిళ విశ్వవిద్యాలయం
  • సైన్స్ యూనివర్సిటీ డీన్

ఇంకా కొన్ని కళాశాలలు నగరంలో ఉన్నాయి.

చూడవలసిన ప్రదేశాలు

బృహదీశ్వరాలయం

బృహదీశ్వరాలయం - తంజావూరు, రాజ రాజ చోళుడు కట్టించిన ఇక్కడి చాలా ప్రసిద్ధిచెందిన ఆలయం . యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఈ దేవాలయం ఒకటి. ఈ దేవాలయం లో సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన దేవుడు.

విజయనగర కోట - ఇక్కడి విజయనగర కోట కూడా చాలా ప్రసిద్ధి చెందిన కోట. ఇక్కడనే ప్రఖ్యాత సరస్వతీ మహల్‌ గ్రంథాలయం ఉంది. ఈ గ్రంథాలయంలో సుమారుగా 30,000 పైబడిన గ్రంథాలు ఉన్నాయి.

ప్రముఖ వ్యక్తులు

ఇవి కూడ చూడండి

కరంతై తమిళ సంఘం



మూలాలు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=తంజావూరు&oldid=3846739" నుండి వెలికితీశారు