హదీసులు: కూర్పుల మధ్య తేడాలు
Ahmed Nisar (చర్చ | రచనలు) అనేక ఎర్రలింకులు తొలగింపు |
|||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{ఇస్లాం మతము}} |
{{ఇస్లాం మతము}} |
||
'''హదీసులు''' ([[హదీసు]] యొక్క బహువచనం) [[మహమ్మదు ప్రవక్త]] యొక్క |
'''హదీసులు''' ([[హదీసు]] యొక్క బహువచనం) [[మహమ్మదు ప్రవక్త]] యొక్క ''ప్రవచనాలు'' , కార్యాచరణాల గురించి మౌఖిక సాంప్రదాయక ఉల్లేఖనాల నే [[హదీసులు]] అంటారు. ఈ హదీసులు, [[సున్నహ్]] మరియు [[ఇస్లాం|ముస్లింల]] జీవన మార్గమునకు అతి ముఖ్యమైన పరికరాలు. |
||
''సనద్'' మరియు ''మతన్'' లు హదీసులకు మూలాలు. |
''సనద్'' మరియు ''మతన్'' లు హదీసులకు మూలాలు. సనద్ అనగా మూలసాక్ష్యం. మతన్ అనగా ఉల్లేఖనం. |
||
==సున్నీ ముస్లింల ప్రామాణిక హదీసులు== |
==సున్నీ ముస్లింల ప్రామాణిక హదీసులు== |
||
పంక్తి 18: | పంక్తి 18: | ||
== [[సహీ ముస్లిం]]== |
== [[సహీ ముస్లిం]]== |
||
( |
(ముస్లిం బిన్ అల్-హజ్జాజ్) = (9200 హదీసులు) |
||
'''సహీ ముస్లిం''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]]: صحيح مسلم, ) ఆరు ప్రధాన [[హదీసులు|హదీసుల]] క్రోడీకరణల్లో ఒకటి. ఇవి [[మహమ్మదు ప్రవక్త]] యొక్క వాక్కులు మరియు ఆచరణల సాంప్రదాయాలు. [[సున్నీ ముస్లిం|సున్నీ ముస్లింలలో]] రెండవ ప్రఖ్యాతమైన హదీసు క్రోడీకరణలు. దీనిని [[ముస్లిం ఇబ్న్ అల్-హజ్జాజ్]] అనే ముస్లిం ఇమామ్ క్రోడీకరించాడు. |
'''సహీ ముస్లిం''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]]: صحيح مسلم, ) ఆరు ప్రధాన [[హదీసులు|హదీసుల]] క్రోడీకరణల్లో ఒకటి. ఇవి [[మహమ్మదు ప్రవక్త]] యొక్క వాక్కులు మరియు ఆచరణల సాంప్రదాయాలు. [[సున్నీ ముస్లిం|సున్నీ ముస్లింలలో]] రెండవ ప్రఖ్యాతమైన హదీసు క్రోడీకరణలు. దీనిని [[ముస్లిం ఇబ్న్ అల్-హజ్జాజ్]] అనే ముస్లిం ఇమామ్ క్రోడీకరించాడు. |
||
== |
== సునన్ అబి దావూద్ == |
||
( |
(అబూ దావూద్) |
||
== |
== సునన్ అల్-తిర్మజి== |
||
( |
(అల్-తిర్మజి) |
||
== |
==సునన్ అల్-సొగ్రా== |
||
( |
(అల్-నసాయి) |
||
== |
==సునన్ ఇబ్న్ మాజా== |
||
( |
(ఇబ్న్ మాజా) |
||
==[[షియా]] ముస్లింల ప్రామాణిక హదీసులు== |
==[[షియా]] ముస్లింల ప్రామాణిక హదీసులు== |
||
పంక్తి 39: | పంక్తి 39: | ||
|కొలమానం |
|కొలమానం |
||
|- |
|- |
||
| |
|ఉసుల్ అల్-కఫి |
||
| |
|హమ్మద్ ఇబ్న్ యాకుబ్ అల్-కులయ్ని అల్-రజి(329 AH) |
||
|15,176 హదిత్ లు |
|15,176 హదిత్ లు |
||
|- |
|- |
||
| |
|మాన్ లా యహ్ దురూహు అల్-ఫకీహ్ |
||
| |
|ముహమ్మద్ ఇబ్న్ బాబుయా |
||
|9,044 |
|9,044 |
||
|- |
|- |
||
| |
|అల్-తహ్ ధిబ్ |
||
| |
|షేక్ ముహమ్మద్ తూసీ |
||
|13,590 |
|13,590 |
||
|- |
|- |
||
| |
|అల్-ఇస్తిబ్సర్ |
||
| |
|షేక్ ముహమ్మద్ తూసీ |
||
|5,511 |
|5,511 |
||
|} |
|} |
05:31, 18 ఫిబ్రవరి 2009 నాటి కూర్పు
హదీసులు (హదీసు యొక్క బహువచనం) మహమ్మదు ప్రవక్త యొక్క ప్రవచనాలు , కార్యాచరణాల గురించి మౌఖిక సాంప్రదాయక ఉల్లేఖనాల నే హదీసులు అంటారు. ఈ హదీసులు, సున్నహ్ మరియు ముస్లింల జీవన మార్గమునకు అతి ముఖ్యమైన పరికరాలు.
సనద్ మరియు మతన్ లు హదీసులకు మూలాలు. సనద్ అనగా మూలసాక్ష్యం. మతన్ అనగా ఉల్లేఖనం.
సున్నీ ముస్లింల ప్రామాణిక హదీసులు
సున్నీ ముస్లిం ల ప్రకారం ఆరు హదీసుల క్రోడీకరణలు గలవు. సహీ బుఖారి మరియు సహీ ముస్లిం అత్యంత ప్రాముఖ్యమైనవి.
క్రింద నుదహరింపబడిన ఆరు హదీసుల క్రోడీకరణలు చూడండి.
సహీ బుఖారి
(ఇమామ్ బుఖారి) = (7275 హదీసులు) అధికారిక క్రోడీకరణలు (అరబ్బీ: الجامع الصحيح, అల్-జామి అల్-సహీ [1]) లేదా ప్రఖ్యాతమైన అల్-బుఖారీ యొక్క అధికారితా పూర్ణ (Arabic: صحيح البخاري, సహీ అల్-బుఖారి) సున్నీ ముస్లింల ఆరు ప్రధాన హదీసులలో ప్రథమమైనది. సున్నీ ముస్లింల ప్రకారం ఇది అత్యంత నమ్మదగినది. [2]. దీనిని క్రోడీకరించినవారు ముహమ్మద్ అల్-బుఖారి. ఫత్వా ల ప్రకటనలకు ఈ పుస్తకం రెఫరెన్సుగా ఉపయోగిస్తారు.
సహీ ముస్లిం
(ముస్లిం బిన్ అల్-హజ్జాజ్) = (9200 హదీసులు) సహీ ముస్లిం (అరబ్బీ: صحيح مسلم, ) ఆరు ప్రధాన హదీసుల క్రోడీకరణల్లో ఒకటి. ఇవి మహమ్మదు ప్రవక్త యొక్క వాక్కులు మరియు ఆచరణల సాంప్రదాయాలు. సున్నీ ముస్లింలలో రెండవ ప్రఖ్యాతమైన హదీసు క్రోడీకరణలు. దీనిని ముస్లిం ఇబ్న్ అల్-హజ్జాజ్ అనే ముస్లిం ఇమామ్ క్రోడీకరించాడు.
సునన్ అబి దావూద్
(అబూ దావూద్)
సునన్ అల్-తిర్మజి
(అల్-తిర్మజి)
సునన్ అల్-సొగ్రా
(అల్-నసాయి)
సునన్ ఇబ్న్ మాజా
(ఇబ్న్ మాజా)
షియా ముస్లింల ప్రామాణిక హదీసులు
షియా ముస్లింల ప్రకారం నాలుగు వర్గాల హదీసులు మాత్రమే ప్రామాణికమైనవి. అవి.
పేరు | సేకర్త | కొలమానం |
ఉసుల్ అల్-కఫి | హమ్మద్ ఇబ్న్ యాకుబ్ అల్-కులయ్ని అల్-రజి(329 AH) | 15,176 హదిత్ లు |
మాన్ లా యహ్ దురూహు అల్-ఫకీహ్ | ముహమ్మద్ ఇబ్న్ బాబుయా | 9,044 |
అల్-తహ్ ధిబ్ | షేక్ ముహమ్మద్ తూసీ | 13,590 |
అల్-ఇస్తిబ్సర్ | షేక్ ముహమ్మద్ తూసీ | 5,511 |
మూలాలు