ఉద్యానవనం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ast, bg, bpy, ca, chr, cs, cv, cy, da, de, el, eo, es, et, fa, fi, fr, fur, gl, gn, he, id, is, it, ja, jbo, ko, la, li, lt, nap, nds-nl, nl, nn, no, nrm, pl, pt, qu, ro, ru, scn, simple, s
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11: పంక్తి 11:
*[[రాతి తోటలు]] (Rock gardens) : [[కొండ]] ప్రాంతాలలొ వివిధ రకాలైన రాళ్ళను అందంగా అలంకరించిన తోటలు. [[చండీఘర్]] లోని రాతి తోటలు ప్రసిద్ధిచెందినవి.
*[[రాతి తోటలు]] (Rock gardens) : [[కొండ]] ప్రాంతాలలొ వివిధ రకాలైన రాళ్ళను అందంగా అలంకరించిన తోటలు. [[చండీఘర్]] లోని రాతి తోటలు ప్రసిద్ధిచెందినవి.
*[[జంతు ప్రదర్శనశాలలు]] (Zoological gardens) : జంతు ప్రదర్శనశాలలను కూడా తోటలాగా ఏర్పాటుచేసినా అక్కడ [[జంతువు]]ల సంరక్షణ ప్రధానమైనదిగా ఉంటుంది.
*[[జంతు ప్రదర్శనశాలలు]] (Zoological gardens) : జంతు ప్రదర్శనశాలలను కూడా తోటలాగా ఏర్పాటుచేసినా అక్కడ [[జంతువు]]ల సంరక్షణ ప్రధానమైనదిగా ఉంటుంది.

[[వర్గం:వృక్ష శాస్త్రము]]


[[en:Garden]]
[[en:Garden]]

08:05, 19 ఫిబ్రవరి 2009 నాటి కూర్పు

The Chinese Pagoda at Kew Gardens, London, England
A kaiyu-shiki or strolling Japanese garden

ఉద్యానవనం లేదా తోట (Garden) మొక్కలను సంరక్షించే సుందరమైన ప్రదేశము.

రకాలు

  • పెరటి తోటలు (Backyard gardens) : మన ఇంటికి పెరడు, నీటి వసతి ఉంటే పెరట్లో కూరగాయలు, పండ్ల మొక్కలను తోటలో లాగా పెంచడం చాలా ఉపయోగపడుతుంది.
  • డాబా తోటలు (Roof gardens) : మేడ పైభాగంలొ పెంచే తోటలను డాబా తోటలు అంటారు.
  • పూల తోట (Flower gardens) : తోటలో ఎక్కువగా పువ్వులను పెంచితే వాటిని పూల తోటలు అంటారు. కొన్ని పూల తోటలలో ప్రత్యేకంగా గులాబీ పూలనే పెంచితే వాటిని 'గులాబీ తోట' అంటారు. తిరుమలలో శ్రీవారి పూలతోట నుండి రోజూ పూజ కోసం పూలను తెస్తారు.
  • ముఘల్ తోటలు Mughal gardens) : ముఘల్ రాజుల కాలంలో నిర్మించిన తోటలు ఆగ్రా, కాష్మీర్ మొదలైన ప్రాంతాలలో ఉన్నవి. వీటినన్నింటినీ ముఘల్ తోటలు అంటారు.
  • రాతి తోటలు (Rock gardens) : కొండ ప్రాంతాలలొ వివిధ రకాలైన రాళ్ళను అందంగా అలంకరించిన తోటలు. చండీఘర్ లోని రాతి తోటలు ప్రసిద్ధిచెందినవి.
  • జంతు ప్రదర్శనశాలలు (Zoological gardens) : జంతు ప్రదర్శనశాలలను కూడా తోటలాగా ఏర్పాటుచేసినా అక్కడ జంతువుల సంరక్షణ ప్రధానమైనదిగా ఉంటుంది.