గుండు సూది: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: sv:Knappnål
చి యంత్రము కలుపుతున్నది: wa:Ataetche (costeure)
పంక్తి 26: పంక్తి 26:
[[simple:Pin]]
[[simple:Pin]]
[[sv:Knappnål]]
[[sv:Knappnål]]
[[wa:Ataetche (costeure)]]

07:48, 24 ఫిబ్రవరి 2009 నాటి కూర్పు

కార్క్ బోర్డులో గుండు సూదులు
దస్త్రం:గుండు సూది.jpg
గుండు సూది

కాగితాలను, పదార్ధాలను మరియు/లేక వస్తువులను పట్టి కలిపి ఉంచడానికి గుండు సూదులు ఉపయోగిస్తారు. దీనిని సాధారణంగా ఉక్కుతో చేస్తారు. ఉక్కును సాగదీసి సన్నని తీగలా చేసి ఒక చివర కొచ్చెగా చేసి కాగితాలలో, పదార్దాలలొ గుచ్చడానికి వీలుగా చేస్తారు. మరొక వైపు అచ్చుతో గుద్దడంద్వారా పట్టుకోవడానికి మరియూ గుచ్చేటప్పుడు వత్తడానికి అనువుగా గుండును చేస్తారు. అయితే ఈ మధ్య గుండు భాగాన్ని ప్లాస్టిక్ ఉపయోగించి కూడా చేస్తున్నారు.

మూలాలు

  • The article is based on Chapter 4 of a book by Henry Petroski, The Evolution of Useful Things, ISBN 0-679-74039-2.