యమేశ్వరాలయం: కూర్పుల మధ్య తేడాలు
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
చి WPCleaner v2.05 - చెక్ వికీపీడియా ప్రాజెక్టు కొరకు దోషాలను సరిచేయండి (మూసలో అవసరం లేని మూస అనే పదం ఉంది: - విరామ చిహ్నాలకు ముందు ఉన్న మూలం) ట్యాగు: WPCleaner వాడి చేసిన మార్పు |
||
పంక్తి 41: | పంక్తి 41: | ||
==నిర్మాణం== |
==నిర్మాణం== |
||
ఈ దేవాలయం కళింగుల వాస్తు నిర్మాణ శైలిలో నిర్మించబడింది. [[తూర్పు గాంగులు|తూర్పు గంగ రాజవంశీకుల]] చేత 13-14 శతాబ్దాలలో ఈ దేవాలయం నిర్మించబడింది<ref name=ignca/> |
ఈ దేవాలయం కళింగుల వాస్తు నిర్మాణ శైలిలో నిర్మించబడింది. [[తూర్పు గాంగులు|తూర్పు గంగ రాజవంశీకుల]] చేత 13-14 శతాబ్దాలలో ఈ దేవాలయం నిర్మించబడింది.<ref name=ignca/> ప్రధాన గాలిగోపురం "రేఖ దుల" శైలిలోను, యాగశాల "పీఠ దుల" శైలిలో కట్టబడింది. నాట్య మండపం యాగశాలకు ఆనుకొని ప్రత్యేకంగా ఉంది.<ref name=ignca>{{Cite web |url=http://ignca.nic.in/welcome.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2017-10-12 |archive-url=https://web.archive.org/web/20171012125452/http://ignca.nic.in/welcome.html |archive-date=2017-10-12 |url-status=dead }}</ref> ఇసుకరాతితో నిర్మించబడిన ఈ దేవాలయంలోని ఎక్కువ భాగం ప్రకృతి వైపరీత్యాలవల్ల దెబ్బతినింది. బయటి ప్రాకారం ఎర్రమట్టితో కట్టబడింది. ఆలయం చుట్టూ పౌరాణికగాథలను వివరించే శిల్పాలు, దిక్పాలకులు, నాయికలు, ఏనుగుల ఊరేగింపు, శృంగార భంగిమలు మొదలైన బొమ్మలు ఉన్నాయి.<ref name=ignca/> గర్భగృహంలో శివలింగము వృత్తాకార పానవట్టంలో ప్రతిష్ఠించబ<ref name=ignca/> |
||
==పర్వదినాలు== |
==పర్వదినాలు== |
||
పంక్తి 65: | పంక్తి 65: | ||
* [https://web.archive.org/web/20160303180613/http://ignca.nic.in/asp/all.asp?projectid=orkhr0760001 ఇందిరా గాంధీ జాతీయ కళల కేంద్రంలో ఆలయ చిత్రాలు] |
* [https://web.archive.org/web/20160303180613/http://ignca.nic.in/asp/all.asp?projectid=orkhr0760001 ఇందిరా గాంధీ జాతీయ కళల కేంద్రంలో ఆలయ చిత్రాలు] |
||
* [http://ignca.nic.in/asi_reports/orkhurda076.pdf ఇందిరా గాంధీ జాతీయ కళల కేంద్రంలో ఆలయ నివేదిక] |
* [http://ignca.nic.in/asi_reports/orkhurda076.pdf ఇందిరా గాంధీ జాతీయ కళల కేంద్రంలో ఆలయ నివేదిక] |
||
{{ |
{{శైవం}} |
||
{{ |
{{ఒడిశా}} |
||
[[వర్గం:ఒడిశా దేవాలయాలు]] |
[[వర్గం:ఒడిశా దేవాలయాలు]] |
04:10, 12 మే 2023 నాటి చిట్టచివరి కూర్పు
యమేశ్వరాలయం | |
---|---|
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | ఒడిషా |
ప్రదేశం: | భువనేశ్వర్ |
అక్షాంశ రేఖాంశాలు: | 20°14′25″N 85°49′53″E / 20.24028°N 85.83139°E |
ఇతిహాసం | |
సృష్టికర్త: | తూర్పు గాంగులు |
యమేశ్వర లేదా జమేశ్వర ఆలయం ఒక అతి పురాతన దేవాలయం. దీనిలో ఈశ్వరుడు యమునిచేత పూజింపబడ్డాడు. ఈ ఆలయం భువనేశ్వర్లో "జమేశ్వర్ పట్న" లోని భారతి మాత మందిరానికి సమీపంలో ఉంది.
నిర్మాణం[మార్చు]
ఈ దేవాలయం కళింగుల వాస్తు నిర్మాణ శైలిలో నిర్మించబడింది. తూర్పు గంగ రాజవంశీకుల చేత 13-14 శతాబ్దాలలో ఈ దేవాలయం నిర్మించబడింది.[1] ప్రధాన గాలిగోపురం "రేఖ దుల" శైలిలోను, యాగశాల "పీఠ దుల" శైలిలో కట్టబడింది. నాట్య మండపం యాగశాలకు ఆనుకొని ప్రత్యేకంగా ఉంది.[1] ఇసుకరాతితో నిర్మించబడిన ఈ దేవాలయంలోని ఎక్కువ భాగం ప్రకృతి వైపరీత్యాలవల్ల దెబ్బతినింది. బయటి ప్రాకారం ఎర్రమట్టితో కట్టబడింది. ఆలయం చుట్టూ పౌరాణికగాథలను వివరించే శిల్పాలు, దిక్పాలకులు, నాయికలు, ఏనుగుల ఊరేగింపు, శృంగార భంగిమలు మొదలైన బొమ్మలు ఉన్నాయి.[1] గర్భగృహంలో శివలింగము వృత్తాకార పానవట్టంలో ప్రతిష్ఠించబ[1]
పర్వదినాలు[మార్చు]
ఆశ్వయుజ మాసంలో వచ్చే "జుంటియా" లేదా "ద్విత్వాహన ఓష" అనే పండుగను ఈ ఆలయంలో ప్రముఖంగా జరుపుకుంటారు. ఇంకా శివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాలు కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సోమవారం, సంక్రమణపు రోజులలో ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారు. భరణి నక్షత్రం వున్న రోజు ఈ ఆలయాన్ని దర్శించినవారికి కష్టాలన్నీ తీరిపోతాయని భక్తులు నమ్ముతారు.
ఇవికూడా చూడండి[మార్చు]
చిత్రావళి[మార్చు]
-
యమేశ్వరాలయం
-
నంది
-
గణపతి విగ్రహం
-
నాట్యమండపం
-
లింగం
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 1.2 1.3 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-10-12. Retrieved 2017-10-12.