పెద్దాపురం శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 56: పంక్తి 56:
|-
|-
|}
|}
==2004 ఎన్నికలు==

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన తోట గోపాలకృష్ణ తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన బొడ్డు భాస్కర రామారావుపై 10584 ఓట్లు ఆధిక్యతతో విజయం సాధించాడు. గోపాలకృష్ణ 56579 ఓట్లు పొందగా, భాస్కర రామారావుకు 45995 ఓట్లు లభించాయి.
{{తూర్పు గోదావరి జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}
{{తూర్పు గోదావరి జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}

10:27, 11 మార్చి 2009 నాటి కూర్పు

పెద్దాపురం అసెంబ్లీ నియోజక వర్గములో 1,51,642 ఓటర్లు గలరు

ఎం.యల్.ఏ గా ఎంపిక కాబడిన వ్యక్తులు

పదవీకాలం గెలిచిన అభ్యర్థి పార్టీ
1955-57 దూర్వాసుల వెంకట సుబ్బారావు సి.పి.ఐ.
1962-67 పంతం పద్మనాభం భారత జాతీయ కాంగ్రెస్
1967-71 ఉండవల్లి నారాయణ మూర్తి సి.పి.ఐ.
1972-77 కొండపల్లి కృష్ణమూర్తి భారత జాతీయ కాంగ్రెస్
1978-83 ఉండవల్లి నారాయణ మూర్తి భారత జాతీయ కాంగ్రెస్
1983-85 బలుసు రామారావు భారత జాతీయ కాంగ్రెస్
1985-89 బలుసు రామారావు తెలుగుదేశం పార్టీ
1989-94 పంతం పద్మనాభం భారత జాతీయ కాంగ్రెస్
1994-99 బొడ్డు భాస్కర రామారావు భారతీయ జనతా పార్టీ
1999-04 బొడ్డు భాస్కర రామారావు తెలుగుదేశం పార్టీ
2004-ప్రస్తుతం వరకు తోట గోపాలకృష్ణ భారత జాతీయ కాంగ్రెస్

2004 ఎన్నికలు