"కొఱ్ఱలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,773 bytes added ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
|}}
 
'''కొఱ్ఱలు''' (Foxtail millet, Italian Milletmillet, German millet, Chinese millet, and Hungarian millet) ఒక విధమైన [[చిరుధాన్యాలు]] (Millets). ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక ప్రధానమైన [[ఆహారం]]గా ఉపయొగపడే ధాన్యపు పంటపంటగా రెండవ స్థానంలో ఉన్నది. దీని శాస్త్రీయ నామం [[సెటేరియా ఇటాలికా]] (Setaria italica). ఇది ఎక్కువగా తూర్పు [[ఆసియా]] ప్రాంతంలో అతి ప్రాచీనకాలం నుండి పండిస్తున్నారు. [[చైనా]]లో సుమారు క్రీ.పూ.6వ శతాబ్దం నుండి పెంచబడుతున్నాయి.
 
==ప్రాథమిక లక్షణాలు==
కొర్రలు గడ్డిజాతికి చెందిన చిన్న మొక్కలు. ఇవి సన్నంగా ఆకులతో కప్పబడిన కాండం కలిగి సుమారు 120-200 సెం.మీ. (4-7 అడుగులు) పొడవు పెరుగుతాయి. కంకులు జుత్తును కలిగి సుమారు 5-30 సెం.మీ. (2-12 అంగుళాలు) పొడవుంటాయి. కొర్ర గింజలు చిన్నవిగా సుమారు 2 మి.మీ. వ్యాసం ఉండి పలుచని పొరతో కప్పబడి ఉంటాయి. ఈ పొట్టును దంచి సులువుగా వేరుచేయవచ్చును. గింజ ఎరుపు, పసుపు, తెలుపు, నలుపు రంగులలో నాలుగు రకములుగా ఉంటాయి.
 
 
 
==ఉపయోగాలు==
*కొర్ర బియ్యంలో [[పరమాన్నం]] చేసుకొని తింటారు.
*కొర్రలతో కూడా [[గంజి]] చేసుకొని తాగుతారు.
 
[[వర్గం:పోయేసి]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/392992" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ