అంట్యాకుల పైడిరాజు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
259 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
+మూలాలు
చిదిద్దుబాటు సారాంశం లేదు
(+మూలాలు)
 
 
పైడిరాజు 1949లో [[విజయనగరము]] లో చిత్రకళాశాలను నెలకొల్పాడు. పైడిరాజు చిత్రాలు [[లండన్]], [[పోలెండ్]], [[ఆఫ్ఘనిస్తాన్]], [[రష్యా]], [[అమెరికా]] మరియు [[సింగపూర్]] లకు చెందిన ప్రభుత్వ మరియు ప్రయివేటు ఆర్ట్ గ్యాలరీలలో వెలుగులీనుతున్నాయి.<ref>[http://www.eenadu.net/sahithyam/display.asp?url=maha70.htm పైడిరాజుపై ఈనాడులో చీకోలు సుందరయ్య వ్యాసం]</ref> విజయనగరంలో [[బొడ్డు పైడన్న]], పి.ఎల్.ఎన్. రాజు విగ్రహాలు మరియు వైజాగ్ బస్ స్టాండు దగ్గర వున్న [[గురజాడ అప్పారావు]] విగ్రహం పైడిరాజు చేసినవే.
 
 
* "పిపాస - అంట్యాకుల పైడిరాజుగారి జీవిత చరిత్ర" - అనే పుస్తకాన్ని ద్వివేదుల సోమనాధశాస్త్రి రచించాడు.
* పైడిరాజు జీవితము, చిత్రాల గురించి [[సంజీవ్‌దేవ్]] "A. Paidiraju" అనే ఆంగ్ల రచన చేశాడు.
* పైడిరాజు కొడుకు రాజేశ్వరరావు కూడా ఒక ప్రసిద్ధ చిత్రకారుడు <ref>[http://www.hindu.com/thehindu/mp/2002/12/23/stories/2002122300790200.htm]</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
 
31,174

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/393615" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ