"తలపాగా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
174 bytes added ,  12 సంవత్సరాల క్రితం
ఇక ప్రత్యేక తరహా తలగుడ్డల కొరకు ప్రత్యేక మగ్గాలు వాడుతారు ఇవి చీరలా అత్యంత పొడవు, వెడల్పులు కలిగి ఉంటాయి. వీటిని గుజరాతీలు, పంజాబీలు, బీహారీలు అధికంగా వాడుతారు
==తలపాగా వినియోగం==
* దీనిని అధికంగా భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో వాడుతున్నా తప్పని సరిగా వాడుకలో ఉన్నది పంజాబ్ రాష్ట్రంలో. తరువాత బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాస్త్రాలలో ఎక్కువ వాడుతారు. ఇక్కడ [[సిక్కులు]] మతపరంగా తలపాగా ధరిస్తారు. దీనిని టర్బన్ అంటారు.
* ఏ ప్రాంతములో నైనా శుభకార్యములప్పుడు వస్త్రములు బహుమతిగా ఇవ్వవలసి వచ్చినపుడు దీనిని జతపరచి ఇవ్వడం ఆనవాయితీ.
* వేసవి కాలంలో మరియు వర్షా కాలాలలో గ్రామ ప్రాంతాలలో దీనిని శరీర రక్షణగా వాడుతుంటారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/395513" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ