కెనరా బ్యాంకు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎర్ర లింక్ తొలగింపు
వికీకరణ
పంక్తి 1: పంక్తి 1:
[[ఫైలు:SUBBARAO_PAI_FOUNDER_CANARA BANK.jpg|75px|left|thumb|'''కెనరా బ్యాంకు వ్యవస్థాపకుడు శ్రీ ఎ.సుబ్బారావ్ పాయ్''']]
[[ఫైలు:SUBBARAO_PAI_FOUNDER_CANARA BANK.jpg|75px|left|thumb|'''కెనరా బ్యాంకు వ్యవస్థాపకుడు ఎ.సుబ్బారావు పాయ్''']]
{{Infobox Company
{{Infobox Company
| company_name = కెనరా బ్యాంకు
| company_name = కెనరా బ్యాంకు
పంక్తి 11: పంక్తి 11:
| homepage = [[http://www.canarabank.com/English/Home.aspx కెనరా బ్యాంకు అధికారిక వెబ్‌సైట్]]
| homepage = [[http://www.canarabank.com/English/Home.aspx కెనరా బ్యాంకు అధికారిక వెబ్‌సైట్]]
}}
}}
[[భారతదేశం|భారతదేశపు]] ముఖ్యమైన వాణిజ్య బ్యాంకులలో '''కెనరా బ్యాంకు'''(Canara Bank ) ఒకటి. ఈ బ్యాంకును [[1906]]లో [[కర్ణాటక]] రాష్ట్రంలోని [[మంగుళూరు]]లో స్థాపించారు. స్థాపన సమయములో ఈ బ్యాంకు పేరు కెనరా బ్యాంకు హిందూ పర్మనెంట్ ఫండ్. స్థాపకుడు శ్రీ అమ్మెంబాల్ సుబ్బారావు పాయ్. ఈ బాంకు భారత్‌లోని పురాతనమైన వాణిజ్య బ్యాంకులలో ఒకటి. [[1910]]లో ఈ బాంకు పేరు కెనరా బ్యాంకు లిమిటెడ్‌గా మార్చబడినది. [[జూలై 19]], [[1969]]లో మొదటిసారి జాతీయము చేయబడిన 14 బాంకులలో కెనరా బాంకు ఒకటి.
[[భారతదేశం|భారతదేశపు]] ముఖ్యమైన వాణిజ్య బ్యాంకులలో '''కెనరా బ్యాంకు'''(Canara Bank ) ఒకటి. ఈ బ్యాంకును [[1906]]లో [[కర్ణాటక]] రాష్ట్రంలోని [[మంగుళూరు]]లో స్థాపించారు. స్థాపన సమయములో ఈ బ్యాంకు పేరు కెనరా బ్యాంకు హిందూ పర్మనెంట్ ఫండ్. స్థాపకుడు అమ్మెంబాల్ సుబ్బారావు పాయ్. ఈ బాంకు భారత్‌లోని పురాతనమైన వాణిజ్య బ్యాంకులలో ఒకటి. [[1910]]లో ఈ బాంకు పేరు కెనరా బ్యాంకు లిమిటెడ్‌గా మార్చబడినది. [[జూలై 19]], [[1969]]లో మొదటిసారి జాతీయము చేయబడిన 14 బాంకులలో కెనరా బాంకు ఒకటి.


















==కెనరా బ్యాంకు సమాచారం==
==కెనరా బ్యాంకు సమాచారం==
[[ఫైలు:BOOK ON CANARA BANK_.jpg|100px|left|thumb|'''కెనరా బాంకు చరిత్ర-రచన ఎమ్.వి.కామత్''']]
[[ఫైలు:BOOK ON CANARA BANK_.jpg|100px|left|thumb|కెనరా బాంకు చరిత్ర-రచన ఎమ్.వి.కామత్]]
::{| class="wikitable"
::{| class="wikitable"
|-
|-
పంక్తి 52: పంక్తి 36:
* [[2005]]-[[2006|06]]లో ఉత్తమ ప్రభుత్వరంగ బ్యాంకు అవార్డు స్వీకరించినది.
* [[2005]]-[[2006|06]]లో ఉత్తమ ప్రభుత్వరంగ బ్యాంకు అవార్డు స్వీకరించినది.
* 2007 వ సంవత్సర బ్యాంకర్ పత్రిక అతి పెద్ద వెయ్యి బాంకులలో 280వ స్థానం
* 2007 వ సంవత్సర బ్యాంకర్ పత్రిక అతి పెద్ద వెయ్యి బాంకులలో 280వ స్థానం







==ఈ బాంకు పరిధిలోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు==
==ఈ బాంకు పరిధిలోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు==
* శ్రేయాస్ గ్రామీన బ్యాంకు
* శ్రేయాస్ గ్రామీణ బ్యాంకు
* సౌత్ మలబార్ గ్రామీణ బ్యాంకు
* సౌత్ మలబార్ గ్రామీణ బ్యాంకు
* ప్రగతి గ్రామీణ బ్యాంకు
* ప్రగతి గ్రామీణ బ్యాంకు

17:56, 24 మార్చి 2009 నాటి కూర్పు

కెనరా బ్యాంకు వ్యవస్థాపకుడు ఎ.సుబ్బారావు పాయ్
కెనరా బ్యాంకు
తరహాపబ్లిక్ బి.ఎస్.ఇ: 532483
స్థాపనకెనరా బ్యాంకు హిందూ పర్మనెంట్ ఫండ్ (1906)
కెనరా బ్యాంకు లిమిటెడ్ (1910)
కెనరా బ్యాంకు (1969)
ప్రధానకేంద్రము బెంగుళూరు, భారతదేశం
పరిశ్రమఫైనాన్స్
వాణిజ్య బ్యాంకులు
ఉద్యోగులు47,389 (2004-05)
వెబ్ సైటు[కెనరా బ్యాంకు అధికారిక వెబ్‌సైట్]

భారతదేశపు ముఖ్యమైన వాణిజ్య బ్యాంకులలో కెనరా బ్యాంకు(Canara Bank ) ఒకటి. ఈ బ్యాంకును 1906లో కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో స్థాపించారు. స్థాపన సమయములో ఈ బ్యాంకు పేరు కెనరా బ్యాంకు హిందూ పర్మనెంట్ ఫండ్. స్థాపకుడు అమ్మెంబాల్ సుబ్బారావు పాయ్. ఈ బాంకు భారత్‌లోని పురాతనమైన వాణిజ్య బ్యాంకులలో ఒకటి. 1910లో ఈ బాంకు పేరు కెనరా బ్యాంకు లిమిటెడ్‌గా మార్చబడినది. జూలై 19, 1969లో మొదటిసారి జాతీయము చేయబడిన 14 బాంకులలో కెనరా బాంకు ఒకటి.

కెనరా బ్యాంకు సమాచారం

కెనరా బాంకు చరిత్ర-రచన ఎమ్.వి.కామత్
ప్రధాన కార్యాలయం బ్యాంకు శాఖలు ఖాతాదారులు ఉద్యోగులు విస్తరణ విదేశాలలో శాఖలు
బెంగుళూరు 2640 31 మిలియన్లు 46 వేలు 25 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలు బ్రిటన్లోని లండన్, చైనాలోని షాంఘయి, హాంకాగ్

గుర్తింపులు

  • 2006లో ఫోర్బెస్ గ్లోబల్ 2000 ర్యాంకింగ్‌లో 1299 స్థానం పొందినది.
  • 2005-06లో ఉత్తమ ప్రభుత్వరంగ బ్యాంకు అవార్డు స్వీకరించినది.
  • 2007 వ సంవత్సర బ్యాంకర్ పత్రిక అతి పెద్ద వెయ్యి బాంకులలో 280వ స్థానం

ఈ బాంకు పరిధిలోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు

  • శ్రేయాస్ గ్రామీణ బ్యాంకు
  • సౌత్ మలబార్ గ్రామీణ బ్యాంకు
  • ప్రగతి గ్రామీణ బ్యాంకు

బయటి లింకులు