91,636
దిద్దుబాట్లు
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
[[File:WMF Schnelldrucktopf 4,5 Liter Perfect Ultra.jpg|thumb|right|కుక్కర్ ]]
'''కుక్కర్''' (Cooker) అన్నం, కూరగాయలు, పప్పులు ఉడికించి వండే వంటింటి పరికరం. మామూలుగా [[పొయ్యి]] మీద నేరుగా చేసేదాని కంటే దీనితో [[వంట]] త్వరగా పూర్తవుతుంది. [[నీటి ఆవిరి]] ప్రెషర్ (Pressure) తో పనిచేసే కుక్కర్ ను ప్రెషర్ కుక్కర్ (Pressure Cooker) అంటారు. ఒక్క [[అన్నం]] (Rice) ఉడికించడానికి మాత్రమే ఉపయోగించే ప్రత్యేకమైన కుక్కర్ ను రైస్ కుక్కర్ (Rice Cooker) అంటారు.
[[వర్గం:గృహోపకరణాలు]]
|