ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 9: పంక్తి 9:
==2004 ఎన్నికలు==
==2004 ఎన్నికలు==
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థి కొమ్మి లక్ష్మయ్యనాయుడు తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్యపై 4397 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. లక్ష్మయ్యనాయుడికి 43347 ఓట్లు రాగా, కృష్ణయ్యకు 38950 ఓట్లు లభించాయి.

==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కె.లక్ష్మయ్యనాయుడు పోటీ చేస్తున్నాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}

{{నెల్లూరు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}

13:49, 28 మార్చి 2009 నాటి కూర్పు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని 10 శాసనసభ నియోజకవర్గాలలో ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలు

  • చేజర్ల
  • ఆత్మకూరు
  • అనుమసముద్రంపేట
  • బుచ్చిరెడ్డిపాలెం
  • సంగం
  • అనంతసాగరం

2004 ఎన్నికలు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థి కొమ్మి లక్ష్మయ్యనాయుడు తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్యపై 4397 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. లక్ష్మయ్యనాయుడికి 43347 ఓట్లు రాగా, కృష్ణయ్యకు 38950 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కె.లక్ష్మయ్యనాయుడు పోటీ చేస్తున్నాడు.[1]

మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009

మూస:నెల్లూరు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు