సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 84: | పంక్తి 84: | ||
|} |
|} |
||
==2009 ఎన్నికలు== |
==2009 ఎన్నికలు== |
||
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున బండారు దత్తాత్రేయ పోటీ చేస్తున్నాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009</ref> మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన సామాల వెంకట్ రెడ్డి పోటీలో ఉన్నాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009</ref> |
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున బండారు దత్తాత్రేయ పోటీ చేస్తున్నాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009</ref> మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన సామాల వెంకట్ రెడ్డి పోటీలో ఉన్నాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009</ref> కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తన అభ్యర్థిగా 2004లో విజయం సాధించిన అంజన్ కుమార్ యాదవ్‌ను నిలబెట్టింది. <ref>ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009</ref> |
||
==మూలాలు== |
==మూలాలు== |
20:21, 28 మార్చి 2009 నాటి కూర్పు
ఆంధ్రప్రదేశ్ లోని 42 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.
దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
- ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం
- అంబర్పేట్ శాసనసభ నియోజకవర్గం
- ఖైరతాబాదు అసెంబ్లీ నియోజకవర్గం
- బంజారా-జూబిలీహిల్స్ శాసనసభ నియోజకవర్గం
- సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం (సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం)
- నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం
- సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు
లోకసభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ రెండవ 1957-62 అహ్మద్ మొయినుద్దీన్ భారత జాతీయ కాంగ్రెస్ మూడవ 1962-67 అహ్మద్ మొయినుద్దీన్ భారత జాతీయ కాంగ్రెస్ నాల్గవ 1967-71 బకర్ అలీ మీర్జా భారత జాతీయ కాంగ్రెస్ ఐదవ 1971-77 ఎం.ఎం.హషీమ్ తెలంగాణా ప్రజా సమితి ఆరవ 1977-80 ఎం.ఎం.హషీమ్ భారత జాతీయ కాంగ్రెస్ ఏడవ 1980-84 పి.శివశంకర్ భారత జాతీయ కాంగ్రెస్ ఎనిమిదవ 1984-89 టంగుటూరి అంజయ్య భారత జాతీయ కాంగ్రెస్ తొమ్మిదవ 1989-91 టంగుటూరి మణెమ్మ భారత జాతీయ కాంగ్రెస్ పదవ 1991-96 బండారు దత్తాత్రేయ భారతీయ జనతా పార్టీ పదకొండవ 1996-98 పి.వి.రాజేశ్వరరావు భారత జాతీయ కాంగ్రెస్ పన్నెండవ 1998-99 బండారు దత్తాత్రేయ భారతియ జనతా పార్టీ పదమూడవ 1999-04 బండారు దత్తాత్రేయ భారతియ జనతా పార్టీ పదునాల్గవ 2004-ప్రస్తుతం వరకు ఎం.అంజన్ కుమార్ యాదవ్ భారత జాతీయ కాంగ్రెస్
2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున బండారు దత్తాత్రేయ పోటీ చేస్తున్నాడు.[1] మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన సామాల వెంకట్ రెడ్డి పోటీలో ఉన్నాడు.[2] కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తన అభ్యర్థిగా 2004లో విజయం సాధించిన అంజన్ కుమార్ యాదవ్‌ను నిలబెట్టింది. [3]