గ్రంధి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ko:샘 (기관)
పంక్తి 11: పంక్తి 11:
* [[స్వేద గ్రంధులు]] (Sweat glands)
* [[స్వేద గ్రంధులు]] (Sweat glands)
* [[బాల గ్రంధి]] (Thymus gland)
* [[బాల గ్రంధి]] (Thymus gland)

==వ్యాధులు==
*ఎడినైటిస్ (Adenitis)
*[[ఎడినోమా]] (Adenoma)
*ఎడినో కార్సినోమా (Adenocarcinoma)


==మూలాలు==
==మూలాలు==

07:05, 31 మార్చి 2009 నాటి కూర్పు

ఈ వ్యాసం శరీరంలో స్రవించే భాగాలు గురించి. ఇదే విధమైన ఇంటిపేరు కొరకు, గ్రంధి (ఇంటి పేరు) చూడండి.

గ్రంధి (Gland) అనగా మన శరీరంలో ఒకటి లేదా అధికంగా స్రావాలను ఉత్పత్తి చేసే భాగాలు. కొన్ని సందర్భాలలో ఒకే కణం ఈ పనిని నిర్వర్తించవచ్చును. కొన్ని అవయవాల గోడలలో ఇవి విరివిగా ఉంటాయి. ఇతర సందర్భాలలో ప్రత్యేకమైన అవయవాలు ఈ పనిని నిర్వర్తిస్తాయి. కొన్నింటిలో స్రావితమైన రసం గ్రంధి నుండి బయటకు పోవడానికి నాళాలుంటాయి. నాళాలు లేని సందర్భాలలో స్రావాలు సరాసరి రక్తంలోకి పంపబడతాయి. ఈ విధమైన గ్రంధులను 'వినాళ గ్రంధులు' అంటారు.

గ్రంధులలో రకాలు

వ్యాధులు

  • ఎడినైటిస్ (Adenitis)
  • ఎడినోమా (Adenoma)
  • ఎడినో కార్సినోమా (Adenocarcinoma)

మూలాలు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
"https://te.wikipedia.org/w/index.php?title=గ్రంధి&oldid=397778" నుండి వెలికితీశారు