ఈమాట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: '''ఈమాట''' ఒక తెలుగు పత్రిక. ఇది ఇంటర్నెట్ లో ప్రచురించబడుతున్న ...
 
విస్తరణ జరుగుతున్నది
పంక్తి 1: పంక్తి 1:
'''ఈమాట''' ఒక తెలుగు పత్రిక. ఇది [[ఇంటర్నెట్]] లో ప్రచురించబడుతున్న మాసపత్రిక.
'''ఈమాట''' ఒక తెలుగు అంతర్జాల పత్రిక. ఇది [[ఇంటర్నెట్]] లో ప్రచురించబడుతున్న మాసపత్రిక.

==లక్ష్యాలు==
ఈ మాట గురించి సంపాదకులు తమ పత్రికలో ఇలా చెప్పారు -

: సాహిత్యమంటే అభిమానం ఉన్నవారు ప్రవాసంలో ఉన్న తెలుగువారి కోసం, ఒక మంచి సాహిత్య పత్రికను స్వచ్ఛందంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా స్థాపించిన పత్రిక, ఈమాట. లాభాపేక్ష లేకుండా, రాజకీయ వాదాలకూ వర్గాలకూ అతీతంగా, రచయితలకూ పాఠకులకూ స్నేహపూరితమైన వాతావరణంలో ఒక ఉమ్మడి వేదికగా మనగలగడమే ఈమాట లక్ష్యం. 1998 దీపావళి నాడు విడుదలైన మొదటి సంచిక నుంచి ఇప్పటిదాకా ఆశయభంగం కాకుండా, కాలానుగుణంగా మారుతూ ఈ పత్రిక ఇలా పెరగడానికి కారణం, ప్రపంచపు నలుమూలలా ఉన్న సాహిత్యాభిమానులు అందించే సహాయ సహకారాలు మాత్రమే. పాఠకుల వెసులుబాటు కోసం ఈమాటని మూడు పద్ధతుల్లో ప్రచురిస్తున్నాం. యూనికోడ్‌లో చదవడం ఉత్తమమైన పద్ధతి. మీ కంప్యూటర్లపై యూనికోడ్ చదివే సదుపాయం లేకపోతే ఈమాటను తెలుగు లేదా రోమన్ లిపిలొ చదువుకునే వెసులుబాటు ఉంది. ఉన్నత స్థాయి తెలుగు సాహిత్యాన్ని ఆదరించి ప్రోత్సహించాలన్న ఈమాట ఆశయానికి పాఠకుల, రచయితల హృదయ పూర్వకమైన సహకారాన్ని కోరుతున్నాం.


==సంపాదక వర్గం==

* వేలూరి వేంకటేశ్వర రావు (ముఖ్య సంపాదకుడు)
* ఇంద్రగంటి పద్మ
* మాచవరం మాధవ్
* శంఖవరం పాణిని

==శీర్షికలు==

ఈ మాట పత్రిక అమరికలో కంప్యూటర్ అందించే సౌకర్యాలు పాఠకులకు బాగా ఉపయోగపడుతాయి. వ్యాసాలు, పాత వ్యాసాలు, అభిప్రాయాలు వంటి వాటికి పూర్తి ఆస్కారం ఉంది.


ఈ మాట ప్రతి నెలా వచ్చే శీర్షికలు - సంపాదకీయం, సమీక్షలు, సంప్రదాయ సాహిత్యం, కథలు, కవితలు , వ్యాసాలు, అనువాదాలు, శబ్ద తరంగాలు, ఈ-పుస్తకాలు, ప్రకటనలు, ధారావాహికలు/నవలలు, జిగిరీ, తోలుబొమ్మలాట


ఇవే కాకుండా "గ్రంధాలయం" విభాగంలో అనేక పుస్తకాలు పాఠకులకు అందించే ప్రయత్నం జరుగుతున్నది. మార్చి 2009నాటికి ఈ గ్రంధాలయంలో లభిస్తున్న పుస్తకాలు : ATA 2006, కరుణ ముఖ్యం, కళాపూర్ణోదయం, కుండీలో మర్రిచెట్టు, క్రీడాభిరామం, నిశ్శబ్దంలో నీ నవ్వులు, ప్రభావతీ ప్రద్యుమ్నం, భాషాశాస్త్రానికి మరోపేరు భద్రిరాజు, మనుచరిత్ర, మేఘదూతః, వ్యవహారికోద్యమ చరిత్ర, శిలాలోలిత, సూర్యశతకం, స్వప్నవాసవదత్తం

==పాఠకుల అభిప్రాయాలు==
* విష్ణుభొట్ల లక్ష్మన్న (మే 2, 2006) : ఈమాట మే 2006 సంచిక చదివాను. చాలా అనందపడ్డాను! ఈమాట మెదటి సంచిక నుండి చూపిన వైవిధ్యం, ప్రవాసాంధ్రుల రచనాశక్తిని ప్రోత్సాహపరిచే ఆదర్శం, ఎటువంటి వ్యాపార, రాజకీయ, కుల, మత వర్గాల ఇజాలకు లొంగకుండా, ప్రవాసాంధ్రుల అనుభవాలు, ఆలోచనలు పంచుకునే వేదికగా నిబడి ఉండటం సామాన్యమైన విషయం కాదు! ఇందుకు కారకులైన వారిని అభినందిస్తున్నాను. ముఖ్యంగా మూడు మాటలు:
** ప్రవాసాంధ్రులు, ప్రత్యేకంగా అమెరికాలోని తెలుగు వారు, వాసిలోనూ రాసిలోనూ వృత్తి పరంగా మాత్రమే కాకుండా, తెలుగు సాహిత్యపరంగా కూడా గమనించదగ్గ ప్రతిభ కనపరుస్తున్నారనటానికి ఈమాట ఒక నిదర్శనం.
** ఇంటర్నెట్లో వచ్చిన, వస్తున్న మార్పుల్ని తెలుగు సాహిత్యవికాసానికి (సాహిత్యం అంటే మంచి హితం అన్న అర్ధంలో అయితే తెలుగు ప్రజల వికాసానికి)ఉపయోగించవచ్చు అన్న ఆలోచనలను అమలుచేసి చూపెట్టటం ఈమాట ద్వారా నిరూపించబడింది.
** ఫిజిక్స్ లో చెప్పినట్లు న్యూక్లియర్ రియాక్షన్ ద్వారా శక్తిని తయారు చెయ్యటానికి ఒక క్రిటికల్ మాస్ అవసరం. ఇప్పుడు ఈమాట ద్వారా, ప్రవాసాంధ్రుల సంఖ్య క్రిటికల్ మాస్ కి చేరుకోటం వల్ల, ప్రవాసాంధ్రుల శక్తి ఈమాట వల్ల తెలుస్తోంది.
ఇందుకు కారకులైన వారందరికీ ధన్యవాదాలు.



* సాయిరామ్ రాజు (జనవరి 9, 2009) : ఏమాటకామాటే చెప్పుకొవాలి. ఈమాట నిజంగా చాలా బాగుంది. మన తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఈమాటలో మన మాటలు కలుపుకోవచ్చు.. మంచిచెడులు చెప్పుకోవచ్చు.



==విశేషాలు==

* ఈ మాట సంపాదక వర్గానికి తెలుగు వికీపీడియాతో మంచి సంబంధాలున్నాయి.
* ఈ మాటలో నిర్వహణలో ప్రముఖులు ఇంటర్నెట్‌లో తెలుగు వ్యాప్తికి విశేషంగా కృషి చేస్తున్నారు.


==ఇవి కూడా చూడండి==



==బయటి లింకులు==
==బయటి లింకులు==

19:04, 31 మార్చి 2009 నాటి కూర్పు

ఈమాట ఒక తెలుగు అంతర్జాల పత్రిక. ఇది ఇంటర్నెట్ లో ప్రచురించబడుతున్న మాసపత్రిక.

లక్ష్యాలు

ఈ మాట గురించి సంపాదకులు తమ పత్రికలో ఇలా చెప్పారు -

సాహిత్యమంటే అభిమానం ఉన్నవారు ప్రవాసంలో ఉన్న తెలుగువారి కోసం, ఒక మంచి సాహిత్య పత్రికను స్వచ్ఛందంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా స్థాపించిన పత్రిక, ఈమాట. లాభాపేక్ష లేకుండా, రాజకీయ వాదాలకూ వర్గాలకూ అతీతంగా, రచయితలకూ పాఠకులకూ స్నేహపూరితమైన వాతావరణంలో ఒక ఉమ్మడి వేదికగా మనగలగడమే ఈమాట లక్ష్యం. 1998 దీపావళి నాడు విడుదలైన మొదటి సంచిక నుంచి ఇప్పటిదాకా ఆశయభంగం కాకుండా, కాలానుగుణంగా మారుతూ ఈ పత్రిక ఇలా పెరగడానికి కారణం, ప్రపంచపు నలుమూలలా ఉన్న సాహిత్యాభిమానులు అందించే సహాయ సహకారాలు మాత్రమే. పాఠకుల వెసులుబాటు కోసం ఈమాటని మూడు పద్ధతుల్లో ప్రచురిస్తున్నాం. యూనికోడ్‌లో చదవడం ఉత్తమమైన పద్ధతి. మీ కంప్యూటర్లపై యూనికోడ్ చదివే సదుపాయం లేకపోతే ఈమాటను తెలుగు లేదా రోమన్ లిపిలొ చదువుకునే వెసులుబాటు ఉంది. ఉన్నత స్థాయి తెలుగు సాహిత్యాన్ని ఆదరించి ప్రోత్సహించాలన్న ఈమాట ఆశయానికి పాఠకుల, రచయితల హృదయ పూర్వకమైన సహకారాన్ని కోరుతున్నాం.


సంపాదక వర్గం

  • వేలూరి వేంకటేశ్వర రావు (ముఖ్య సంపాదకుడు)
  • ఇంద్రగంటి పద్మ
  • మాచవరం మాధవ్
  • శంఖవరం పాణిని

శీర్షికలు

ఈ మాట పత్రిక అమరికలో కంప్యూటర్ అందించే సౌకర్యాలు పాఠకులకు బాగా ఉపయోగపడుతాయి. వ్యాసాలు, పాత వ్యాసాలు, అభిప్రాయాలు వంటి వాటికి పూర్తి ఆస్కారం ఉంది.


ఈ మాట ప్రతి నెలా వచ్చే శీర్షికలు - సంపాదకీయం, సమీక్షలు, సంప్రదాయ సాహిత్యం, కథలు, కవితలు , వ్యాసాలు, అనువాదాలు, శబ్ద తరంగాలు, ఈ-పుస్తకాలు, ప్రకటనలు, ధారావాహికలు/నవలలు, జిగిరీ, తోలుబొమ్మలాట


ఇవే కాకుండా "గ్రంధాలయం" విభాగంలో అనేక పుస్తకాలు పాఠకులకు అందించే ప్రయత్నం జరుగుతున్నది. మార్చి 2009నాటికి ఈ గ్రంధాలయంలో లభిస్తున్న పుస్తకాలు : ATA 2006, కరుణ ముఖ్యం, కళాపూర్ణోదయం, కుండీలో మర్రిచెట్టు, క్రీడాభిరామం, నిశ్శబ్దంలో నీ నవ్వులు, ప్రభావతీ ప్రద్యుమ్నం, భాషాశాస్త్రానికి మరోపేరు భద్రిరాజు, మనుచరిత్ర, మేఘదూతః, వ్యవహారికోద్యమ చరిత్ర, శిలాలోలిత, సూర్యశతకం, స్వప్నవాసవదత్తం

పాఠకుల అభిప్రాయాలు

  • విష్ణుభొట్ల లక్ష్మన్న (మే 2, 2006) : ఈమాట మే 2006 సంచిక చదివాను. చాలా అనందపడ్డాను! ఈమాట మెదటి సంచిక నుండి చూపిన వైవిధ్యం, ప్రవాసాంధ్రుల రచనాశక్తిని ప్రోత్సాహపరిచే ఆదర్శం, ఎటువంటి వ్యాపార, రాజకీయ, కుల, మత వర్గాల ఇజాలకు లొంగకుండా, ప్రవాసాంధ్రుల అనుభవాలు, ఆలోచనలు పంచుకునే వేదికగా నిబడి ఉండటం సామాన్యమైన విషయం కాదు! ఇందుకు కారకులైన వారిని అభినందిస్తున్నాను. ముఖ్యంగా మూడు మాటలు:
    • ప్రవాసాంధ్రులు, ప్రత్యేకంగా అమెరికాలోని తెలుగు వారు, వాసిలోనూ రాసిలోనూ వృత్తి పరంగా మాత్రమే కాకుండా, తెలుగు సాహిత్యపరంగా కూడా గమనించదగ్గ ప్రతిభ కనపరుస్తున్నారనటానికి ఈమాట ఒక నిదర్శనం.
    • ఇంటర్నెట్లో వచ్చిన, వస్తున్న మార్పుల్ని తెలుగు సాహిత్యవికాసానికి (సాహిత్యం అంటే మంచి హితం అన్న అర్ధంలో అయితే తెలుగు ప్రజల వికాసానికి)ఉపయోగించవచ్చు అన్న ఆలోచనలను అమలుచేసి చూపెట్టటం ఈమాట ద్వారా నిరూపించబడింది.
    • ఫిజిక్స్ లో చెప్పినట్లు న్యూక్లియర్ రియాక్షన్ ద్వారా శక్తిని తయారు చెయ్యటానికి ఒక క్రిటికల్ మాస్ అవసరం. ఇప్పుడు ఈమాట ద్వారా, ప్రవాసాంధ్రుల సంఖ్య క్రిటికల్ మాస్ కి చేరుకోటం వల్ల, ప్రవాసాంధ్రుల శక్తి ఈమాట వల్ల తెలుస్తోంది.

ఇందుకు కారకులైన వారందరికీ ధన్యవాదాలు.


  • సాయిరామ్ రాజు (జనవరి 9, 2009) : ఏమాటకామాటే చెప్పుకొవాలి. ఈమాట నిజంగా చాలా బాగుంది. మన తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఈమాటలో మన మాటలు కలుపుకోవచ్చు.. మంచిచెడులు చెప్పుకోవచ్చు.


విశేషాలు

  • ఈ మాట సంపాదక వర్గానికి తెలుగు వికీపీడియాతో మంచి సంబంధాలున్నాయి.
  • ఈ మాటలో నిర్వహణలో ప్రముఖులు ఇంటర్నెట్‌లో తెలుగు వ్యాప్తికి విశేషంగా కృషి చేస్తున్నారు.


ఇవి కూడా చూడండి

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=ఈమాట&oldid=397925" నుండి వెలికితీశారు