"నిసీరియా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
| image_caption = Fluorescent antibody stain of ''Neisseria gonorrhoeae''.
| regnum = [[బాక్టీరియా]]
| phylum = [[Proteobacteriaప్రోటియోబాక్టీరియా]]
| classis = Beta Proteobacteria
| ordo = [[Neisseriaceae|Neisseriales]]
 
ఇవి కొన్ని జంతువుల శ్లేష్మ ఉపరితలాలపై సహజీవనం చేస్తాయి. వీనిలోని 11 జాతులలో రెండు మాత్రమే మానవులకు వ్యాధికారకాలు (pathogens). ఇవి [[నిసీరియా గొనోరియా]] (Neisseria gonorrhoeae) మరియు [[నిసీరియా మెనింజైటిడిస్]] (Neisseria meningitidis). ఈ బాక్టీరియా ఎక్కువగా వ్యాధిని కలిగించకుండా చాలా మందిలో సహజీవనం చేస్తాయి లేదా వ్యాధినిరోధకత మూలంగా తొలగించబడతాయి. చాలా తక్కువమందిలో మాత్రమే వ్యాధిని కలుగజేస్తాయి. నిసీరియా కాఫీ గింజల ఆకారంలోనున్న [[గ్రామ్ నెగెటివ్]] (Gram Negative) [[డిప్లోకాకై]] (Diplococci).<ref name=Sherris>{{cite book | author = Ryan KJ; Ray CG (editors) | title = Sherris Medical Microbiology | edition = 4th ed. | publisher = McGraw Hill | year = 2004 | isbn = 0-8385-8529-9 }}</ref>
 
==చరిత్ర==
నిసీరియా [[ప్రజాతి]]ని జర్మనీ బాక్టీరియాలజిస్ట్ [[ఆల్బర్ట్ నీసర్]] (Albert Neisser) పేరు మీద నామకరణం చేశారు. ఇతడు మొదటగా [[సెగవ్యాధి]] కారకమైన [[నిసీరియా గొనోరియా]]ను గుర్తించాడు. ఇతడు [[లెప్రసీ]] కారకమైన [[మైకోబాక్టీరియం లెప్రే]] ''[[Mycobacterium leprae]]'' క్రిముల్ని కూడా మొదటిసారిగా కనుగొన్నాడు.
 
==జాతులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/402563" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ