మార్పులు

Jump to navigation Jump to search
చి
బొమ్మల అమరిక మార్పు
[[బొమ్మఫైలు:ettipotalaEttipotala waterfall.jpgJPG|leftcenter|thumb|500px|ఎత్తిపోతల జలపాతము]]
{{మొలక}}
'''ఎత్తిపోతల జలపాతము''' [[నాగార్జునసాగర్]] నుండి [[మాచర్ల]] మార్గంలో 11 కిలోమీటర్ల దూరములో ఉన్నది. 70 అడుగుల ఎత్తున్న ఈ జలపాతము [[కృష్ణా నది]] ఉపనది అయిన [[చంద్రవంక నది]]పై ఉన్నది. చంద్రవంక నది [[నల్లమల]] శ్రేణుల తూర్పు కొండలలో [[ముటుకూరు(దుర్గి)|ముటుకూరు]] వద్ద పుట్టి, [[తుమృకోట]] అభయారణ్యములో ఎత్తిపోతల వద్ద 70 అడుగులనుండి ఎత్తునుండి పడి చివరకు కృష్ణా నదిలో కలుస్తున్నది. ఇక్కడ [[మొసలి|మొసళ్ళ]] పెంపక కేంద్రం ఉంది.
[[బొమ్మ:ettipotala waterfall.jpg|left|thumb|ఎత్తిపోతల జలపాతము]]
'''ఎత్తిపోతల జలపాతము''' [[నాగార్జునసాగర్]] నుండి మాచర్ల మార్గంలో 11 కిలోమీటర్ల దూరములో ఉన్నది. 70 అడుగుల ఎత్తున్న ఈ జలపాతము [[కృష్ణా నది]] ఉపనది అయిన [[చంద్రవంక నది]]పై ఉన్నది. చంద్రవంక నది [[నల్లమల]] శ్రేణుల తూర్పు కొండలలో [[ముటుకూరు(దుర్గి)|ముటుకూరు]] వద్ద పుట్టి, [[తుమృకోట]] అభయారణ్యములో ఎత్తిపోతల వద్ద 70 అడుగులనుండి ఎత్తునుండి పడి చివరకు కృష్ణా నదిలో కలుస్తున్నది. ఇక్కడ [[మొసలి|మొసళ్ళ]] పెంపక కేంద్రం ఉంది.
 
 
యతి అను పేరుగల ఒక మహర్షి తపస్సు చేసిన స్థలం కనుక, ఈ ప్రదేశం యతి + తపో + తలం (ఎత్తిపోతల)గా ప్రసిద్ధిగాంచింది. ఈ ప్రదేశం సినిమాల ద్వారా అందరికీ సుపరిచితం. ఎప్పుడూ ఏదో ఒక [[సినిమా]] షూటింగుతో, వీటిని చూసేందుకు వచ్చే యాత్రికులతో ఈ ప్రాంతం కళకలలాడుతూ ఉంటుంది.
ఈ లోయలో వెలిసిన దత్తాత్రేయస్వామి సుగాలీయుల ఇలవేలుపు. ప్రతి ఏటా తొలి ఏకాదశినాడు జరిగే తిరునాళ్ళకు సమీప జిల్లాల్లోని సుగాలీలు అసంఖ్యాకంగా హాజరవుతారు. మధుమతీదేవి, రంగనాధస్వామి, చౌడేశ్వరీదేవి ఆలయాలు కూడా ఇక్కడున్నాయి.
 
[[ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ]] వారి పున్నమి అతిథి గృహం ఇక్కడ ఉంది.
 
ఈ లోయలో వెలిసిన దత్తాత్రేయస్వామి సుగాలీయుల ఇలవేలుపు. ప్రతి ఏటా తొలి ఏకాదశినాడు జరిగే [[తిరునాళ్ళు|తిరునాళ్ళకు]] సమీప జిల్లాల్లోని సుగాలీలు అసంఖ్యాకంగా హాజరవుతారు. మధుమతీదేవి, రంగనాధస్వామి, చౌడేశ్వరీదేవి ఆలయాలు కూడా ఇక్కడున్నాయి.
 
[[ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ]] వారి పున్నమి అతిథి గృహం ఇక్కడ ఉంది.
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ దర్శనీయ స్థలాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ జలపాతాలు]]
 
<gallery>
Imageఫైలు:.DattatreyaDattaatreya temple.jpgJPG|దత్తాత్రేయ దేవాలయం1దేవాలయం
Imageఫైలు:Madhumati temple.jpgJPG|మధుమతీదేవి గుడి2గుడి
Imageఫైలు:Ranganadha temple.jpgJPG|రంగనాధస్వామి దేవాలయం3దేవాలయం
</gallery>
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ దర్శనీయ స్థలాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ జలపాతాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/403072" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ