వేదాంతం రాఘవయ్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{విస్తరణ}}
[[బొమ్మ:VEdaaMtaM_rAghavaiah.jpg|right|thumb|150px|వేదాంతం రాఘవయ్య]]
[[బొమ్మ:VEdaaMtaM_rAghavaiah.jpg|right|thumb|150px|వేదాంతం రాఘవయ్య]]
'''వేదాంతం రాఘవయ్య''' (Vedantam Raghavaiah) మంచి కూచిపూడి కళాకారుడే కాకుండా, పలు తెలుగు సినిమాలకు దర్శకత్వం, మరి కొన్ని సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. అంతే కాక కొన్ని సినిమాలలో నటించారు కూడా. '''వేదాంతం రాఘవయ్య''' కృష్ణా జిల్లాలో 1919 సంవత్సరంలో జన్మించారు.
'''వేదాంతం రాఘవయ్య''' (Vedantam Raghavaiah) మంచి కూచిపూడి కళాకారుడే కాకుండా, పలు తెలుగు సినిమాలకు దర్శకత్వం, మరి కొన్ని సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. అంతే కాక కొన్ని సినిమాలలో నటించారు కూడా.

==తొలి జీవితం==
'''వేదాంతం రాఘవయ్య''' కృష్ణా జిల్లా [[కూచిపూడి]] గ్రామంలో 1919 సంవత్సరంలో జన్మించారు. రాఘవగా పిలవబడే రాఘవయ్య వేదాంతం రత్తయ్య శర్మ మరియు రాజ్యలక్ష్మి గార్ల ప్రథమ సంతానం. వీరి తాతగారు వేదాంతం రామయ్య గారు ప్రఖ్యాత కూచిపూడి యక్ష గాన ప్రయోక్తలు.

==పని చేసిన సినిమాలు==
==పని చేసిన సినిమాలు==
;దర్శకత్వం వహించినవి
;దర్శకత్వం వహించినవి

10:05, 29 ఏప్రిల్ 2009 నాటి కూర్పు

వేదాంతం రాఘవయ్య

వేదాంతం రాఘవయ్య (Vedantam Raghavaiah) మంచి కూచిపూడి కళాకారుడే కాకుండా, పలు తెలుగు సినిమాలకు దర్శకత్వం, మరి కొన్ని సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. అంతే కాక కొన్ని సినిమాలలో నటించారు కూడా.

తొలి జీవితం

వేదాంతం రాఘవయ్య కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో 1919 సంవత్సరంలో జన్మించారు. రాఘవగా పిలవబడే రాఘవయ్య వేదాంతం రత్తయ్య శర్మ మరియు రాజ్యలక్ష్మి గార్ల ప్రథమ సంతానం. వీరి తాతగారు వేదాంతం రామయ్య గారు ప్రఖ్యాత కూచిపూడి యక్ష గాన ప్రయోక్తలు.

పని చేసిన సినిమాలు

దర్శకత్వం వహించినవి
నటించినవి
నృత్య దర్శకత్వం చేసినవి
చిత్రానువాదం అందించినవి


బయటి లింకులు