"ముగ్గు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
909 bytes added ,  12 సంవత్సరాల క్రితం
సాధారణంగా ముగ్గులతోనే పండగలకు కళ వస్తుంటుంది. సంక్రాంతి సందర్భంలో పెట్టే ముగ్గులు దీనికి ఉదాహరణ. కార్తీకమాసం మొదలుకొని సంక్రాంతి పూత్రి అయ్యేంతవరకూ ముగ్గులతో ముంగిళ్ళను ఊరంతా నింపుతూ ఉంటారు.
 
; చుక్కల ముగ్గు:
ముగ్గు పెట్టడానికి ముందు చుక్కలను పెట్టి, ఆ చుక్కలను కలుపుతూ పెట్టే ముగ్గు. చుక్కల సంఖ్యని బట్టి ఆ ముగ్గులను వివరిస్తారు, ఉదాహరణకి 21 చుక్కల ముగ్గు, చుక్క విడిచి చుక్క మొదలైనవి.
 
<gallery>
</gallery>
 
==ముగ్గుల పోటీలు==
 
సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు పల్లెల్లోను, పట్టణలలోను సాధారణంగా నిర్వహిస్తారు. రథం ముగ్గు సంక్రాంతి ముగ్గులలో విశేషమైనది.
 
[[వర్గం:హిందూ సాంప్రదాయాలు]]
745

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/406266" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ