వాయువు (భౌతిక శాస్త్రం): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
MelancholieBot (చర్చ | రచనలు) చి యంత్రము కలుపుతున్నది: jv:Gas |
చి యంత్రము కలుపుతున్నది: hi:गैस |
||
పంక్తి 23: | పంక్తి 23: | ||
[[en:Gas]] |
[[en:Gas]] |
||
[[hi:गैस]] |
|||
[[kn:ಅನಿಲ]] |
[[kn:ಅನಿಲ]] |
||
[[ta:வளிமம்]] |
[[ta:வளிமம்]] |
19:16, 4 మే 2009 నాటి కూర్పు
వాయువు (ఆంగ్లం: Gas) పదార్ధాల యొక్క ఒక మూల స్థితి. భౌతిక శాస్త్రం ప్రకారం, నిర్ధిష్టమైన ఆకారం మరియు ఘనపరిమాణం లేని అణువులు, అయానులు, లేదా ఎలక్ట్రానుల సముదాయం వాయువు. వాయువులలోని అణువులు ఎల్లప్పుడు ఒక నిర్ధిష్టమైన దిశ లేకుండా కదులుతుంటాయి.
భూమి వాతావరణంలో అతి ముఖ్యమైన గాలి కొన్ని రకాల వాయువుల మిశ్రమము.
వాయు నియమాలు
వాయువుల ధర్మాలలో ముఖ్యమైనవి ద్రవ్యరాశి, ఘనపరిమాణం, పీడనం మరియు ఉష్ణోగ్రత. ఈ వాయు ధర్మాలకు గల పరస్పర సంబంధాలను తెలిపే నియమాలను వాయు నియమాలు (Gas Laws) అంటారు. ఇవి రెనసాన్స్ నుండి 19వ శతాబ్దం తొలిరోజుల వరకు అభివృద్ధి చెందినవి. ఒకదానికొకటి ధృడమైన సంబంధంలేని నియమాల సమాహారం.
పురాణాలు
- హిందూ పురాణాలలో వాయువును వాయుదేవుడుగా, దిక్పాలకులలో ఒకరుగా భావిస్తారు.
- హనుమంతుడు అంజనీదేవి మరియు వాయుదేవుల పుత్రుడుగా భావిస్తారు.