"చందమామ ధారావాహికలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
#[[ఐంద్రజాలిక కథలు]]
#[[అరేబియా కథలు]] (అరేబియన్ నైట్స్)
ఇవేకాక గంగ, యమున, సరస్వతి, నర్మద, గోదావరి, కృష్ణ, కావేరి లాంటి భారతదేశపు నదుల పుట్టుక గురించి, ప్రసిద్ధ దేవాలయాల నిర్మాణాల గురించి ఆసక్తికరమైన కథలను, వివిధ దేశాల పురాణగాథలను కూడా ధారావాహికలుగా అందించింది చందమామ.
 
1960 ప్రాంతంలో పాఠకులను విశేషంగా ఆకట్టుకున్న [[పరోపకారి పాపన్న కథలు]] కొన్నాళ్ళ క్రితం [[దూరదర్శన్]] లో ధారావాహికగా వచ్చాయి.
1,258

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/410413" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ