వెల్లాల ఉమామహేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
315 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
'''ఉమామహేశ్వరరావు''' (Umamaheswara Rao) [[తెలుగు సినిమా]] తొలితరం హీరోల్లో ఒకరు. [[తిరుపతి]] పరిసర ప్రాంతాలకు చెందిన ఈయన [[ఇల్లాలు]] సినిమాలో హీరోగా నటించాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ [[చిత్తూరు నాగయ్య ]] కాలం వచ్చేప్పటికి తెర మరుగయ్యాడు. అయితే అప్పట్లో స్టార్‌ ఇమేజ్‌ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నారు.
 
==నటించిన సినిమాలు==
# [[ఇల్లాలు (1940 సినిమా)|ఇల్లాలు]]
# [[భాగ్యలక్ష్మి (1943 సినిమా)|భాగ్యలక్ష్మి]]
# [[పంతులమ్మ (1943 సినిమా)|పంతులమ్మ]]
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
31,174

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/411135" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ