"షోడశోపచారాలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
సవరణ సారాంశం లేదు
చి
#[[ప్రదక్షిణం]]
ఉపచార విధానం
పూజా విధానంలో ఇంటికి వచ్చిన పెద్దలను ఎలా గౌరవిస్తారోఅలానేగౌరవిస్తారో అలానే షోడశోపచారములలో కూడా భగవానుని అలాగే గౌరవిస్తారు. అలా పూజా పరంగా భగవానుని మర్యాద చేయడం ఉపచార విధానం.
* ఆవాహనము -- మనస్ఫూర్తిగా ఇంట్లోకి ఆహ్వానించడం
* ఆసనము -- వచ్చిన వారిన్నివారిని కూర్చోబెట్టడం
* పాద్యము -- కాళ్ళుకడుగుకొనేందుకుకాళ్ళు కడుగుకొనేందుకు నీళ్ళివ్వడం
* అర్ఘ్యముఆర్ఘ్యము -- చేతులు శుభ్రపరచడం
* ఆచమనీయము -- దాహమునకు నీళ్ళీవ్వడమునీళ్ళివ్వడము
* స్నానము -- ప్రయాణ అలసటతొలగుటకుఅలసట తొలగుటకు స్నానింపచేయడం
* వస్త్రము -- స్నానాంతరముస్నానానంతరము పొడి బట్టలివ్వడం
* యజ్ఞోపవీతము -- మార్గమద్యలోమార్గమధ్యలో మైల పడిన యజ్ఞోపవీతమును మార్చడం
 
 
1,258

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/414487" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ