హిందీ సినిమా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: nn:Bollywood
చి యంత్రము కలుపుతున్నది: sh:Bollywood
పంక్తి 49: పంక్తి 49:
[[ro:Bollywood]]
[[ro:Bollywood]]
[[ru:Болливуд]]
[[ru:Болливуд]]
[[sh:Bollywood]]
[[simple:Bollywood]]
[[simple:Bollywood]]
[[sq:Bollywood]]
[[sq:Bollywood]]

21:14, 28 మే 2009 నాటి కూర్పు

భారతీయ సినిమా

హిందీ చలనచిత్ర పరిశ్రమను బాలీవుడ్ (Bollywood) అని తరచు వ్యవహరిస్తుంటారు. ఇది ప్రధానంగా ముంబై నగరంలో కేంద్రీకృతమై ఉంది. హాలీవుడ్ చుట్టుప్రక్కల విస్తరించిన అమెరికా దేశపు ఆంగ్ల సినిమా పరిశ్రమను కూడా "హాలీవుడ్" అన్నట్లే "బొంబాయి"లో విస్తరించిన హిందీ సినిమా పరిశ్రమను బాలీవుడ్ అనడం జరిగింది. ఇది అధికారిక నామం కాదు. ఒకోమారు మొత్తం భారతీయ సినిమా పరిశ్రమను కూడ "బాలీవుడ్" అనడం కొన్ని (ప్రధానంగా విదేశ) పత్రికలలో జరుగుతుంటుంది కాని అది సరి కాదు[1]. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే "హాలీవుడ్" అనే ప్రదేశం అమెరికా దేశంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంది. కాని బాలీ వుడ్ అనే స్థలం ఏదీ లేదు. కనుక ఆంగ్ల సినిమా సంప్రదాయాన్ని అనుకరిస్తూ "బాలీవుడ్" అనే పదాన్ని వాడడం అనుచితమని కొందరి అభిప్రాయం. కాని ఈ పదం విరివిగా ఉపయోగింపబడుతున్నది. ఆక్సఫర్డ్ ఆంగ్ల నిఘంటువులో కూడా ఈ పదం చేర్చబడింది.


ప్రపంచంలో అతిపెద్ద సినిమా నిర్మాణ కేంద్రాలలో బాలీవుడ్ ఒకటి. [2][3][4]


మూలాలు

  1. "Time magazine, 1996".
  2. Pippa de Bruyn; Niloufer Venkatraman; Keith Bain (2006). Frommer's India. Frommer's. pp. p. 579. ISBN 0471794341. {{cite book}}: |pages= has extra text (help)CS1 maint: multiple names: authors list (link)
  3. Wasko, Janet (2003). How Hollywood works. SAGE. pp. p. 185. ISBN 0761968148. {{cite book}}: |pages= has extra text (help)
  4. K. Jha; Subhash (2005). The Essential Guide to Bollywood. Roli Books. pp. p. 1970. ISBN 8174363785. {{cite book}}: |pages= has extra text (help)CS1 maint: multiple names: authors list (link)