అంకిత: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
కొంత విస్తరణ
పంక్తి 3: పంక్తి 3:
[[రస్నా బేబీ]]గా పేరొందిన [[అంకిత]] చిన్నతనంలో [[రస్నా]] వంటి ఉత్పత్తుల ప్రకటనలలో నటించింది. కధానాయికగా ఈమె మొదటి చిత్రం [[వై.వి.ఎస్.చౌదరి]] నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన [[లాహిరి లాహిరి లాహిరిలో]].
[[రస్నా బేబీ]]గా పేరొందిన [[అంకిత]] చిన్నతనంలో [[రస్నా]] వంటి ఉత్పత్తుల ప్రకటనలలో నటించింది. కధానాయికగా ఈమె మొదటి చిత్రం [[వై.వి.ఎస్.చౌదరి]] నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన [[లాహిరి లాహిరి లాహిరిలో]].
ఆ తరువాత ఈమె [[సింహాద్రి]] వంటి ఒకటి రెండు విజయవంతమైన చిత్రాలలో నటించింది. అయితే కొత్త కధనాయకిల వెల్లువలో ఈమెకూ అవకాశాలు తగ్గటంతో ప్రస్తుతం చిన్న చిన్న పాత్రలకు పరిమితం అయింది.
ఆ తరువాత ఈమె [[సింహాద్రి]] వంటి ఒకటి రెండు విజయవంతమైన చిత్రాలలో నటించింది. అయితే కొత్త కధనాయకిల వెల్లువలో ఈమెకూ అవకాశాలు తగ్గటంతో ప్రస్తుతం చిన్న చిన్న పాత్రలకు పరిమితం అయింది.

అంకిత ముంబాయిలో పుట్టి పెరిగింది. ఈమె తండ్రి గుజరాతీ, తల్లి పంజాబీ. తండ్రి వజ్రాల వ్యాపారి. దక్షిణ ముంబాయికి చెందిన ఈమె కుటుంబం అంకిత సినిమాలలో ప్రవేశించడానికి మంచి ప్రోత్సాహం ఇచ్చారని చెప్పుకున్నది.<ref>http://www.idlebrain.com/celeb/interview/interview-ankita.html</ref>


==అంకిత కధానాయకిగా నటించిన తెలుగు చిత్రాలు==
==అంకిత కధానాయకిగా నటించిన తెలుగు చిత్రాలు==

06:05, 29 మే 2009 నాటి కూర్పు

రస్నా బేబీగా పేరొందిన అంకిత చిన్నతనంలో రస్నా వంటి ఉత్పత్తుల ప్రకటనలలో నటించింది. కధానాయికగా ఈమె మొదటి చిత్రం వై.వి.ఎస్.చౌదరి నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన లాహిరి లాహిరి లాహిరిలో. ఆ తరువాత ఈమె సింహాద్రి వంటి ఒకటి రెండు విజయవంతమైన చిత్రాలలో నటించింది. అయితే కొత్త కధనాయకిల వెల్లువలో ఈమెకూ అవకాశాలు తగ్గటంతో ప్రస్తుతం చిన్న చిన్న పాత్రలకు పరిమితం అయింది.

అంకిత ముంబాయిలో పుట్టి పెరిగింది. ఈమె తండ్రి గుజరాతీ, తల్లి పంజాబీ. తండ్రి వజ్రాల వ్యాపారి. దక్షిణ ముంబాయికి చెందిన ఈమె కుటుంబం అంకిత సినిమాలలో ప్రవేశించడానికి మంచి ప్రోత్సాహం ఇచ్చారని చెప్పుకున్నది.[1]

అంకిత కధానాయకిగా నటించిన తెలుగు చిత్రాలు

అంకిత నటించిన మరికొన్ని చిత్రాలు

  1. http://www.idlebrain.com/celeb/interview/interview-ankita.html
"https://te.wikipedia.org/w/index.php?title=అంకిత&oldid=414984" నుండి వెలికితీశారు