అంకిత: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
కొంత విస్తరణ |
|||
పంక్తి 12: | పంక్తి 12: | ||
*[[విజయేంద్రవర్మ]] |
*[[విజయేంద్రవర్మ]] |
||
==అంకిత నటించిన మరికొన్ని చిత్రాలు== |
|||
* [[అనసూయ]] |
* [[అనసూయ]] |
||
* [[వినాయకుడు]] |
* [[వినాయకుడు]] |
||
==మూలాలు== |
|||
{{మూలాలజాబితా}} |
|||
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]] |
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]] |
06:06, 29 మే 2009 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
రస్నా బేబీగా పేరొందిన అంకిత చిన్నతనంలో రస్నా వంటి ఉత్పత్తుల ప్రకటనలలో నటించింది. కధానాయికగా ఈమె మొదటి చిత్రం వై.వి.ఎస్.చౌదరి నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన లాహిరి లాహిరి లాహిరిలో. ఆ తరువాత ఈమె సింహాద్రి వంటి ఒకటి రెండు విజయవంతమైన చిత్రాలలో నటించింది. అయితే కొత్త కధనాయకిల వెల్లువలో ఈమెకూ అవకాశాలు తగ్గటంతో ప్రస్తుతం చిన్న చిన్న పాత్రలకు పరిమితం అయింది.
అంకిత ముంబాయిలో పుట్టి పెరిగింది. ఈమె తండ్రి గుజరాతీ, తల్లి పంజాబీ. తండ్రి వజ్రాల వ్యాపారి. దక్షిణ ముంబాయికి చెందిన ఈమె కుటుంబం అంకిత సినిమాలలో ప్రవేశించడానికి మంచి ప్రోత్సాహం ఇచ్చారని చెప్పుకున్నది.[1]