31,174
దిద్దుబాట్లు
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
(కొంత విస్తరణ) |
||
{{మొలక}}
అంకిత ముంబాయిలో పుట్టి పెరిగింది. ఈమె తండ్రి గుజరాతీ, తల్లి పంజాబీ. తండ్రి వజ్రాల వ్యాపారి. దక్షిణ ముంబాయికి చెందిన ఈమె కుటుంబం అంకిత సినిమాలలో ప్రవేశించడానికి మంచి ప్రోత్సాహం ఇచ్చారని చెప్పుకున్నది.<ref>http://www.idlebrain.com/celeb/interview/interview-ankita.html</ref> ముంబాయిలోని హెచ్.ఆర్.కళాశాలలో బీ.కాం పూర్తి చేసిన అంకిత
▲అంకిత ముంబాయిలో పుట్టి పెరిగింది. ఈమె తండ్రి గుజరాతీ, తల్లి పంజాబీ. తండ్రి వజ్రాల వ్యాపారి. దక్షిణ ముంబాయికి చెందిన ఈమె కుటుంబం అంకిత సినిమాలలో ప్రవేశించడానికి మంచి ప్రోత్సాహం ఇచ్చారని చెప్పుకున్నది.<ref>http://www.idlebrain.com/celeb/interview/interview-ankita.html</ref> ముంబాయిలోని హెచ్.ఆర్.కళాశాలలో బీ.కాం పూర్తి చేసిన అంకిత చిన్నప్పుడే రస్నా వ్యాపార ప్రకటనలో నటించి రస్నాబేబీగా ప్రసిద్ధి చెందింది. వై.వి.చౌదరి లాహిరి లాహిరి లాహిరిలో సినిమా కోసం హీరోయిన్ను వెతకడానికి ముంబాయి వెళ్ళినప్పుడు అంకిత ఫోటోలు చూసి, ఆమె రస్నా బేబీ రూపం నచ్చడంతో ఆ సినిమాలో కథానాయకిగా అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా విజయవంతమవ్వటంతో తెలుగులో వెనువెంటనే అనేక సినిమా అవకాశాలు వచ్చాయి. కొన్ని చెత్త సినిమాలు చేయటం వళ్ళ తెలుగు సినీరంగంలో వెనకబడిపోయింది.
==అంకిత కధానాయకిగా నటించిన తెలుగు చిత్రాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:1982 జననాలు]]
|
దిద్దుబాట్లు