ఆంధ్రప్రభ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిహ్నం జత చేశాను
పంక్తి 3: పంక్తి 3:


==బయటి లింకులు==
==బయటి లింకులు==
*[http://www.andhraprabha.com ఇంటర్నెట్ లో ఆంధ్రప్రభ పేజీ.]
*[http://www.andhraprabha.in ఇంటర్నెట్ లో ఆంధ్రప్రభ పేజీ.]


{{తెలుగు పత్రికలు}}
{{తెలుగు పత్రికలు}}

08:17, 3 జూన్ 2009 నాటి కూర్పు

ఆంధ్రప్రభ ఒక ప్రముఖ తెలుగు దినసరి వార్తాపత్రిక. ఇది 1938 సంవత్సరం ఆగష్టు 15న ఇండియన్ ఎక్స్ ప్రెస్ యజమాని రామనాథ్ గోయంకా మద్రాసులో ప్రారంభించారు. అప్పుడు ఖాసా సుబ్బారావు సంపాదకులుగా ఉన్నారు. అతని తరువాత న్యాపతి నారాయణమూర్తి సంపాదకులైనారు. 1942లో నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించారు. 1958-59లో కార్మిక వివాదం కారణంగా పత్రిక యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. నార్ల సంపాదకత్వానికి రాజీనామా చేశారు. నార్ల సంపాదకులుగా పనిచేసిన సుమారు పదహారు సంవత్సరాలు ఆంధ్రప్రభ చరిత్రలో స్వర్ణయుగంగా పేర్కొంటారు.

ఆంధ్రప్రభ చిహ్నం

బయటి లింకులు