"వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 12" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
మరచిన సంతకం చేయటం
(శివ నుండి మరొక్కసారి సందేశం)
(మరచిన సంతకం చేయటం)
: మీ ఫిర్యాదుకు త్వరలోనే స్పందిస్తాను. ఆలస్యానికి క్షమించండి. ఏకబిగిన రెండు పేజీలు వ్రాయటానికి ఉత్సాహము, ఓపిక, సమయం లేకే ఇన్నాళ్ళూ బద్దకించాను. ఈ వారాంతంలోపు వ్రాస్తాను. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 13:13, 4 జూన్ 2009 (UTC)
 
:సత్యాగారూ!క్షమించటం వంటి పెద్ద మాటల అవసరం లేదండీ. మనం ఇక్కడకు వచ్చి వ్రాయటానికి ప్రయత్నించేది మనదగ్గరున్న సమాచారాన్ని నలుగురితో పంచుకోవటానికి కాని, ముక్కూ మొహం తెలియనివారితో మాటలు పడటానికి కాదుకదా. నా ఉద్దేశ్యంలో, నియమాలు ఏమయినా సరే వ్రాతలో నే ఉండాలి, సంప్రదాయం, ఆచారం లాంటివి అనవసర వివాదాలకు అపార్ధాలకు దారి తీస్తాయి. వ్రాసిన నియమాలను అవసరమైన మినహాయింపులు సమయానుకూలంగా చేస్తూ ఉండాలి. మన రాజ్యాంగమే అందుకు మంచి ఉదాహరణ (అనేక సార్లు మార్చబడిన వ్రాసి ఉన్న రాజ్యాంగం).ఈ వివాద పరిష్కారం మీకే ఒదిలిపెడుతున్నాను.--[[ప్రత్యేకవాడుకరి:Contributions/208.49.241.227Vu3ktb|208.49.241.227S I V A]] 1112:5704, 6 జూన్ 2009 (UTC)
3,487

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/417529" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ