వీరమాచనేని మధుసూదనరావు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) చి వీరమాచనేని మధుసుధనరావు ను, వీరమాచనేని మధుసూదనరావు కు తరలించాం |
(తేడా లేదు)
|
05:57, 11 జూన్ 2009 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
వీరమాచనేని మధుసుధనరావు తెలుగు సినిమా దర్శకులు. ఇతడు కె.ఎస్.ప్రకాశరావు వద్ద చలనచిత్రీకరణ పాఠాలు నేర్చుకొని మొదటిసారిగా సతీ తులసి పౌరాణిక చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇతడు రాజధాని నగరంలో ఫిలిం ఇన్ స్టిట్యూట్ స్థాపించి ఎందరో నటుల్ని తీర్చిదిద్దారు.
సినిమాలు
- సతీ తులసి (1959)
- వీరాభిమన్యు (1965)
- ఆరాధన (1962)
- అంతస్థులు (1965)
- అదృష్టవంతులు (1968)
- పదండి ముందుకు (1962)
- రక్తసంబంధం (1962)
- భక్త తుకారాం (1973)