వేణువు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: tg:Най
చి యంత్రము కలుపుతున్నది: io:Fluto
పంక్తి 33: పంక్తి 33:
[[hu:Ajaksípos hangszerek]]
[[hu:Ajaksípos hangszerek]]
[[id:Suling]]
[[id:Suling]]
[[io:Fluto]]
[[is:Flauta]]
[[is:Flauta]]
[[it:Flauto]]
[[it:Flauto]]

00:30, 14 జూన్ 2009 నాటి కూర్పు

పిల్లన గ్రోవి.

వేణువు (Flute) ఒకరకమైన సంగీత వాయిద్యము. ఇది కర్ణాటక సంగీత వాద్యపరికరం. బాగా ఆరబెట్టిన వెదురులో అత్యంత నాణ్యత కలిగి ఏ రంద్రాలూ లేని బాగంతో ఊదేందుకు పీకలాంటివి లేని వాద్యపరికరం. ఈ వెదురు గొట్టాన్ని ఒకవైపు తేచి మరొక వైపు మూసి ఉంచుతారు. పై బాగాన గాలి ఊదేందుకు రంద్రం ఉంటుంది. ఈ రంద్రంతో పాటు స్వరాల మార్పుకొరకు కొన్నిట్లో మూడు మరికొన్నిట్లో ఎనిమిది రంద్రాలు కలిగి ఉంటాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=వేణువు&oldid=419690" నుండి వెలికితీశారు