దేవుడు చేసిన మనుషులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{సినిమా|
{{సినిమా|
name = దేవుడు చేసిన మనుషులు |
name = దేవుడు చేసిన మనుషులు |
image=TeluguFilm Devudu chesina manushulu.jpg |
director = [[ వి.రామచంద్రరావు ]]|
director = [[ వి.రామచంద్రరావు ]]|
screenplay = వి.రామచంద్రరావు|
year = 1973|
year = 1973|
language = తెలుగు|
language = తెలుగు|
పంక్తి 7: పంక్తి 9:
producer= జి. హనుమంతరావు|
producer= జి. హనుమంతరావు|
music = [[రమేష్ నాయుడు]]|
music = [[రమేష్ నాయుడు]]|
dialogues= [[త్రిపురనేని మహారధి]]|
starring = [[నందమూరి తారక రామారావు]],
[[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]],
[[ఎస్.వి. రంగారావు]],
[[జయలలిత]],
[[విజయనిర్మల]]|
starring = [[నందమూరి తారక రామారావు]],
[[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]],
[[ఎస్.వి. రంగారావు]],
[[జయలలిత]],
[[విజయనిర్మల]],
[[జగ్గయ్య]],
[[కాంతారావు]],
[[కాంచన]],
[[శారద]] |
imdb_id=
imdb_id= 0266463

వి.రామచంద్రరావు దర్శకత్వంలో [[కృష్ణ]] నిర్మించిన చిత్రం. తెలుగు సాంఘిక మల్టిస్టారర్ చిత్రాల్లో తలమానికమైనది. [[త్రిపురనేని మహారధి]] రాసిన స్క్రీన్ ప్లే నవరసాలతో నిండివుంది. సెంటిమెంటు([[ఎస్వీ.రంగారావు]], [[ఎన్.టి.రామారావు|రామారావు]] మధ్య), రొమాన్స్ (తొలిభాగంలో కృష్ణ పాత్ర), సస్పెన్స్ ([[కాంచన]] పాత్ర), క్రైమ్ ([[జగ్గయ్య]], [[కాంతారావు]]), హాస్యం([[అల్లు రామలింగయ్య]], [[సత్యనారాయణ]]) అన్నీ సమపాళ్ళలో కుదిరాయి.(గుడ్ కెమిస్ట్రీ). ఈ చిత్రానికి పేరు [[గురజాడ]] రాసిన "దేవుడు చేసిన మనుషుల్లారా 'మీ పేరేమిటి'" కథ నుండి స్వీకరించబడింది. [[శ్రీశ్రీ]] రాసిన టైటిల్ పాట లో రామారావు దొంగగా వివిధ ఆహార్యాలలో కనిపిస్తారు. అందులో ఒకటి వివేకానందుని పోలిన వేషం ఒకటి. సినిమా ప్రారంభం, ముగింపు ఈ పాట తోనే జరుగుతాయి.
వి.రామచంద్రరావు దర్శకత్వంలో [[కృష్ణ]] నిర్మించిన చిత్రం. తెలుగు సాంఘిక మల్టిస్టారర్ చిత్రాల్లో తలమానికమైనది. [[త్రిపురనేని మహారధి]] రాసిన స్క్రీన్ ప్లే నవరసాలతో నిండివుంది. సెంటిమెంటు([[ఎస్వీ.రంగారావు]], [[ఎన్.టి.రామారావు|రామారావు]] మధ్య), రొమాన్స్ (తొలిభాగంలో కృష్ణ పాత్ర), సస్పెన్స్ ([[కాంచన]] పాత్ర), క్రైమ్ ([[జగ్గయ్య]], [[కాంతారావు]]), హాస్యం([[అల్లు రామలింగయ్య]], [[సత్యనారాయణ]]) అన్నీ సమపాళ్ళలో కుదిరాయి.(గుడ్ కెమిస్ట్రీ).

==పాటలు==
==పాటలు==
ఈ చిత్రానికి పేరు [[గురజాడ]] రాసిన "దేవుడు చేసిన మనుషుల్లారా 'మీ పేరేమిటి'" కథ నుండి స్వీకరించబడింది. [[శ్రీశ్రీ]] రాసిన టైటిల్ పాట లో రామారావు దొంగగా వివిధ ఆహార్యాలలో కనిపిస్తారు. అందులో ఒకటి వివేకానందుని పోలిన వేషం ఒకటి. సినిమా ప్రారంభం, ముగింపు ఈ పాట తోనే జరుగుతాయి.

ఎల్.ఆర్. ఈశ్వరి పాడిన ''మసక మసక చీకట్లో'' పాట పాతికేళ్ళ తరువాత కూడా తెలుగు శ్రోతలకు సుపరిచితమైన పాటల్లో ఒకటిగా నిలిచింది. అనేక క్లబ్ డాన్సు పాటలకు ఇది వరవడిని సృష్టించింది. 2000 దశకంలో గాయని స్మిత విడుదల చేసిన రిమిక్స్ పాటల ఆల్బమ్ పేరు కూడా "మసక మసక" అని పెట్టారు.

{| class="wikitable"
{| class="wikitable"

పంక్తి 53: పంక్తి 61:

18:51, 15 జూన్ 2009 నాటి కూర్పు

దేవుడు చేసిన మనుషులు
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.రామచంద్రరావు
నిర్మాణం జి. హనుమంతరావు
చిత్రానువాదం వి.రామచంద్రరావు
తారాగణం నందమూరి తారక రామారావు,
కృష్ణ,
ఎస్.వి. రంగారావు,
జయలలిత,
విజయనిర్మల,
జగ్గయ్య,
కాంతారావు,
కాంచన,
శారద
సంగీతం రమేష్ నాయుడు
సంభాషణలు త్రిపురనేని మహారధి
నిర్మాణ సంస్థ పద్మాలయా స్టూడియోస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

వి.రామచంద్రరావు దర్శకత్వంలో కృష్ణ నిర్మించిన చిత్రం. తెలుగు సాంఘిక మల్టిస్టారర్ చిత్రాల్లో తలమానికమైనది. త్రిపురనేని మహారధి రాసిన స్క్రీన్ ప్లే నవరసాలతో నిండివుంది. సెంటిమెంటు(ఎస్వీ.రంగారావు, రామారావు మధ్య), రొమాన్స్ (తొలిభాగంలో కృష్ణ పాత్ర), సస్పెన్స్ (కాంచన పాత్ర), క్రైమ్ (జగ్గయ్య, కాంతారావు), హాస్యం(అల్లు రామలింగయ్య, సత్యనారాయణ) అన్నీ సమపాళ్ళలో కుదిరాయి.(గుడ్ కెమిస్ట్రీ).

పాటలు

ఈ చిత్రానికి పేరు గురజాడ రాసిన "దేవుడు చేసిన మనుషుల్లారా 'మీ పేరేమిటి'" కథ నుండి స్వీకరించబడింది. శ్రీశ్రీ రాసిన టైటిల్ పాట లో రామారావు దొంగగా వివిధ ఆహార్యాలలో కనిపిస్తారు. అందులో ఒకటి వివేకానందుని పోలిన వేషం ఒకటి. సినిమా ప్రారంభం, ముగింపు ఈ పాట తోనే జరుగుతాయి.

ఎల్.ఆర్. ఈశ్వరి పాడిన మసక మసక చీకట్లో పాట పాతికేళ్ళ తరువాత కూడా తెలుగు శ్రోతలకు సుపరిచితమైన పాటల్లో ఒకటిగా నిలిచింది. అనేక క్లబ్ డాన్సు పాటలకు ఇది వరవడిని సృష్టించింది. 2000 దశకంలో గాయని స్మిత విడుదల చేసిన రిమిక్స్ పాటల ఆల్బమ్ పేరు కూడా "మసక మసక" అని పెట్టారు.

పాట రచయిత సంగీతం గాయకులు
దేవుడు చేసిన మనుషుల్లారా...మనుషులు చేసిన దేవుళ్ళారా...వినండి మనుషుల గోల-కనండి దేవుడి లీల(రెండు సార్లు-రెండవ పాటా ఘంటసాల,బాలు కలిసి పాడారు) శ్రీశ్రీ రమేష్ నాయుడు ఘంటసాల
విన్నారా...అలనాటి వేణుగానం మోగింది మరలా చెలరేగే మురళి సుధలు తలపించును కృష్ణుని కథలు ఆరుద్ర రమేష్ నాయుడు ఘంటసాల, పి.సుశీల
మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల మాపటేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది [[ ]] రమేష్ నాయుడు ఎల్.ఆర్.ఈశ్వరి
తొలిసారి నిన్ను చూసాను నేను నీ ప్రేమ పాశం లాగింది నన్ను [[ ]] రమేష్ నాయుడు బాలు
దోర వయసు చిన్నది లాలాలహ భలే జోరుగున్నది దీని తస్సాదియ్యా [[ ]] రమేష్ నాయుడు బాలు, పి.సుశీల
నీదగ్గర ఏదో ఏదో ఏదో వుంది నా మనసు అదే అదే కావాలంది అనుకున్నది [[ ]] రమేష్ నాయుడు ఎల్.ఆర్.ఈశ్వరి

మూలాలు

• సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.