హిరా గుహ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి {{ఇస్లాం}}
మూలాలు
పంక్తి 12: పంక్తి 12:
* [[అల్- అలఖ్ సూరా|అల్-అలఖ్]]
* [[అల్- అలఖ్ సూరా|అల్-అలఖ్]]


==మూలాలు==

{{Reflist}}


== బయటి లింకులు ==
== బయటి లింకులు ==

16:45, 26 జూన్ 2009 నాటి కూర్పు

జబల్-ఎ-నూర్, లో గల హిరా గుహ
జబల్-ఎ-నూర్, లో గల హిరా గుహ

హిరా (అరబ్బీ : حراء ) లేదా హిరా గుహ (غار حراء ) సౌదీ అరేబియా, హిజాజ్ ప్రాంతంలోని "జబల్-ఎ-నూర్" (జబల్=పర్వతం; నూర్=జ్యోతి:: జ్యోతి పర్వతాలు) లో గల ఒక గుహ. దీని పొడవు 4 మీటర్లూ, వెడల్పు 1.5 మీటర్లు.

ముస్లింల సాంప్రదాయిక విశ్వాసాల ప్రకారం, మహమ్మదు ప్రవక్త ఈ గుహలో ధ్యానం చేయుచుండగా జిబ్రయీల్ దూత ప్రత్యక్షమై అల్లాహ్ యొక్క వహీ ను వినిపించాడు. ఈ వహీ ద్వారానే అల్లాహ్ ఖురాన్ యొక్క మొదటి సూరా అల్-అలఖ్ ను అవతరింపజేశాడు.

ఇవీ చూడండి

మూలాలు

బయటి లింకులు

  • [1] Pictures #4 and #5 are of Jabal an-Nūr and the Hira cave.
  • [2]
"https://te.wikipedia.org/w/index.php?title=హిరా_గుహ&oldid=424000" నుండి వెలికితీశారు