ముహమ్మద్ కులీ కుతుబ్ షా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంతర్వికీలు
పంక్తి 1: పంక్తి 1:
[[బొమ్మ:Muhammad Quli Qutb Shah portrait.JPG|thumb|right|250px|మహమ్మద్ కులీ కుతుబ్ షా]]
[[బొమ్మ:Muhammad Quli Qutb Shah portrait.JPG|thumb|right|250px|మహమ్మద్ కులీ కుతుబ్ షా]]
[[File:Tomb of Muhammad Quli Qutb Shah in Hyderabad W IMG_4738.jpg|thumb|240px|హైదరాబాదులో కుతుబ్ షా సమాధి.]]

'''ముహమ్మద్ కులీ కుతుబ్ షా''' ([[ఆంగ్లం]] :'''Muhammad Quli Qutab Shah'''), మరికొన్ని సార్లు ''కులీ కుతుబ్ షా'' గా కూడా గుర్తింపబడతాడు. జననం క్రీ.శ. 1580 - మరణం 1612, కుతుబ్ షాహీ వంశపు ఐదవ సుల్తాన్. ఇతను హైదరాబాదు నగరాన్ని స్థాపించాడు. [[చార్మినార్]] ను కట్టించాడు. హైదరాబాదు నగరాన్ని, [[ఇరాన్]] కు చెందిన [[ఇస్‌ఫహాన్]] నగరంలా తీర్చిదిద్దాడు.

పంక్తి 22: పంక్తి 22:
==ఇతర పఠనాలు==
==ఇతర పఠనాలు==
*[http://worldcat.org/search?q=Muhammad+Quli+Qutab+Shah&=Search&qt=results_page Books on Mohammad Quli Qutb shah]
*[http://worldcat.org/search?q=Muhammad+Quli+Qutab+Shah&=Search&qt=results_page Books on Mohammad Quli Qutb shah]

{{కుతుబ్ షాహీ వంశము}}
{{కుతుబ్ షాహీ వంశము}}
పంక్తి 35: పంక్తి 31:

[[en:Muhammad Quli Qutub Shah]]
[[en:Muhammad Quli Qutub Shah]]
[[nl:Muhammad Quli Qutb Shah]]
[[ja:ムハンマド・クリー・クトゥブ・シャー]]
[[vi:Muhammad Quli Qutb Shah]]

20:10, 26 జూన్ 2009 నాటి కూర్పు

మహమ్మద్ కులీ కుతుబ్ షా
హైదరాబాదులో కుతుబ్ షా సమాధి.

ముహమ్మద్ కులీ కుతుబ్ షా (ఆంగ్లం :Muhammad Quli Qutab Shah), మరికొన్ని సార్లు కులీ కుతుబ్ షా గా కూడా గుర్తింపబడతాడు. జననం క్రీ.శ. 1580 - మరణం 1612, కుతుబ్ షాహీ వంశపు ఐదవ సుల్తాన్. ఇతను హైదరాబాదు నగరాన్ని స్థాపించాడు. చార్మినార్ ను కట్టించాడు. హైదరాబాదు నగరాన్ని, ఇరాన్ కు చెందిన ఇస్‌ఫహాన్ నగరంలా తీర్చిదిద్దాడు.

సాహిత్య పోషణ

ముహమ్మద్ కులీ కుతుబ్ షా, అరబ్బీ భాష, పర్షియన్ భాష, ఉర్దూ భాష మరియు తెలుగు భాష లలో పాండిత్యం గలవాడు. ఇతను ఉర్దూ మరియు తెలుగు భాషలలో కవితలు వ్రాశాడు. ఉర్దూ సాహిత్య జగతిలో దీవాన్ (కవితా సంపుటి) గల మొదటి సుల్తాన్. ఇతని దీవాన్ పేరు "కుల్లియాత్ ఎ కుతుబ్ షాహి". ఇతను తెలుగు రచనలూ కవితలూ చేశాడు. దురదృష్ట వశాత్తు, ఇతడి తెలుగు పద్యాలేవీ ఇపుడు అందుబాటులో లేవు.

ఇవీ చూడండి

మూలాలు

  • Luther, Narendra. Prince, Poet, Lover, Builder: Muhammad Quli Qutb Shah, The Founder of Hyderabad

బయటి లింకులు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

ఇతర పఠనాలు