సిర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: an:Bena
చి యంత్రము కలుపుతున్నది: ur:ورید
పంక్తి 91: పంక్తి 91:
[[tr:Toplardamar]]
[[tr:Toplardamar]]
[[uk:Вена]]
[[uk:Вена]]
[[ur:ورید]]
[[vi:Tĩnh mạch]]
[[vi:Tĩnh mạch]]
[[zh:静脉]]
[[zh:静脉]]

03:40, 27 జూన్ 2009 నాటి కూర్పు

సిరలలో రక్తం ఏకదిశలో ప్రవహించుటకు ఉపయోగపడే కవాటాలు ఈ బొమ్మలో చూపబడ్డాయి

సిరలు (Veins) శరీరంనుండి గుండెకు చెడు రక్తాన్ని తీసుకొని పోయే నాళాలు. ప్రస్తుత వైద్యవిధానంలో మనం చేస్తున్న రకరకాలైన పరీక్షలకు అవసరమైన రక్తం సిరలనుండే తీస్తారు. వివిధరకాలైన ద్రవాల్ని, మందుల్ని, అత్యవసర పరిస్థితుల్లో ఆహారాన్ని ఇదేవిధంగా మనశరీరంలోనికి పంపుతారు. ఈ సిరలు చర్మం క్రిందుగా బయటికి పొంగి స్పష్టంగా కనిపించడమే దీనికి కారణము. దీనికి ముఖ్యంగా చేతులకు సంబంధించిన సిరల్ని వాడతారు.

సిరా వ్యవస్థ

సిరావ్యవస్థను మూడు భాగాలుగా విభజించవచ్చు.

మహాసిరల వ్యవస్థ

దీనిలో మూడు మహాసిరలు ఉంటాయి.

  • పూర్వ మహాసిరలు (Superior vena cava):
    • వెలుపలి గళసిర (External jugular vein):
    • లోపలి గళసిర (Internal jugular vein):
    • అధో జత్రుకా సిర:
  • పర మహాసిర (Inferior Vena cava):
    • వెలుపలి కటిసిరలు:
    • లోపలి కటిసిరలు:
    • హైపోగాస్ట్రిక్ సిర (Hypograstric vein):
    • పుచ్ఛ సిర:
    • ఇలియోలంబార్ సిరలు (Ileolumbar veins):
    • బీజకోశ సిరలు:
    • వృక్క సిరలు (Renal veins):
    • కాలేయ సిరలు (Hepatic veins):
    • ఫ్రెనిక్ సిరలు (Phrenic veins):

కాలేయ నిర్వాహక వ్యవస్థ

  • ప్లీహ జఠర సిర:
  • ఆంత్రమూల సిర:
  • పూర్వ ఆంత్ర యోజక సిర:
  • పర ఆంత్రయోజక సిర:

పుపుస వ్యవస్థ

  • పుపుస సిరలు (Pulmonary veins):
"https://te.wikipedia.org/w/index.php?title=సిర&oldid=424131" నుండి వెలికితీశారు