కొమ్మినేని శేషగిరిరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: en:Kommineni Seshagiri Rao; cosmetic changes
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6: పంక్తి 6:


[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]
[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]
[[వర్గం: గుంటూరు జిల్లా ప్రముఖులు]]


[[en:Kommineni Seshagiri Rao]]
[[en:Kommineni Seshagiri Rao]]

07:07, 3 జూలై 2009 నాటి కూర్పు

కొమ్మినేని శేషగిరిరావు (Kommineni Seshagiri Rao) ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు.

ఇతడు ప్రముఖ సంగీత దర్శకుడు కె.చక్రవర్తికి సోదరుడు. వీరి స్వస్థలం గుంటూరు జిల్లా స్వగ్రామం తెనాలి సమీపంలోని పొన్నెకల్లు. ఈయన అనేక సినిమాల్లో నటించారు. మొదట్లో విలన్‌గా నటించినా, గొప్పవారి గోత్రాలు (1967) సినిమాలో కథానాయకుడిగా నటించాడు.

తరువాత ఆయన గిరిబాబు హీరోగా నటించిన దేవతలారా దీవించండి చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ విజయం తరువాత సింహగర్జన సినిమాకు, ఆ తరువాత తాయారమ్మ బంగారయ్య సినిమాకు దర్శకత్వం వహించారు. తాయారమ్మ బంగారయ్య సినిమాను తమిళంలో శివాజీ గణేశన్‌తో నిర్మించారు. అదికూడా ఘన విజయం సాధించింది. వీరు కన్నడంలో కూడా రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు.