ఎలుక: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: af, als, ar, bar, bg, br, ca, chr, cs, da, de, el, eo, es, et, fi, fr, ga, gl, gv, he, hi, hr, ht, hu, ia, io, is, it, ja, ko, la, lmo, lt, lv, mk, ms, nap, nl, nn, no, oc, pl, pt, qu, ru,
పంక్తి 40: పంక్తి 40:
*ఎలుక విఘ్నాధిపతి [[వినాయకుడు|వినాయకుని]] వాహనము.
*ఎలుక విఘ్నాధిపతి [[వినాయకుడు|వినాయకుని]] వాహనము.
*[[చైనా]]లో 2008 ఎలుక నామ సంవత్సరం.
*[[చైనా]]లో 2008 ఎలుక నామ సంవత్సరం.

[[en:Rat]]


[[వర్గం:క్షీరదాలు]]
[[వర్గం:క్షీరదాలు]]

[[en:Rat]]
[[hi:चूहा]]
[[ta:எலி]]
[[af:Rot]]
[[als:Ratten]]
[[ar:جرذ]]
[[bar:Råtzn]]
[[bg:Плъхове]]
[[br:Razh]]
[[ca:Rata]]
[[chr:ᏥᏍᏕᏥ]]
[[cs:Rattus]]
[[da:Rotte]]
[[de:Ratten]]
[[el:Αρουραίος]]
[[eo:Rato]]
[[es:Rattus]]
[[et:Rott]]
[[fi:Rotat]]
[[fr:Rat]]
[[ga:Francach (ainmhí)]]
[[gl:Rata]]
[[gv:Roddan]]
[[he:חולדה]]
[[hr:Štakori]]
[[ht:Rat]]
[[hu:Patkány]]
[[ia:Ratto]]
[[io:Rato]]
[[is:Rottur]]
[[it:Rattus]]
[[ja:クマネズミ属]]
[[ko:쥐]]
[[la:Rattus]]
[[lmo:Pàtega]]
[[lt:Žiurkės]]
[[lv:Žurkas]]
[[mk:Стаорец]]
[[ms:Rattus]]
[[nap:Zoccula]]
[[nl:Rattus]]
[[nn:Rotte]]
[[no:Rotter]]
[[oc:Rattus]]
[[pl:Szczur]]
[[pt:Rattus]]
[[qu:Hatun ukucha]]
[[ru:Крысы]]
[[simple:Rat]]
[[sl:Podgana]]
[[sr:Пацов]]
[[sv:Råttor]]
[[th:หนู]]
[[tr:Keme]]
[[uk:Пацюк]]
[[zh:大家鼠]]

00:09, 6 జూలై 2009 నాటి కూర్పు

ఎలుకలు
కాల విస్తరణ: Early Pleistocene - Recent
గోధుమ ఎలుక (Rattus norvegicus)
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Superfamily:
Family:
Subfamily:
Genus:
రేటస్

జాతులు

50 species; see text
*Several subfamilies of Muroids
include animals called rats.

ఎలుక లేదా మూషికము (Rat) ఒక చిన్న క్షీరదము. ఇది సహజంగా చిన్న ఉడుత రూపంలో కొద్ది పెద్ద పొట్ట కలిగి ఉంటుంది. బలమైన పళ్ళు కలిగి, చెక్కకు సైతం రంధ్రం చేయగలదు. ఎలుకలలో చిన్నవాటిని చిట్టెలుక (Mouse) అంటారు.

ప్రయోగాలలో

శాస్త్రవేత్తలు ప్రయోగాలకు ముందుగా ఎంచుకొనేది ఎలుకనే. చిన్న జీవి అవడం, దీని వలన ఎక్కువ ఊపయోగం లేకపోవడం వలన దీనిని ప్రయోగాలకు అధికంగా ఎంచుకొనుచున్నారు. అయితే దీనికి ఎలుకల కన్నా చిట్టెలుకలు (Mice) ఎక్కువ ఉపయోగంలో ఉన్నది.

మానవులతో ఎలుక

ఇది వినాయకుని వాహనంగా పూజలందుకొనేది బహు తక్కువ. మానవులు ఎలుకను సహజంగా శత్రువుగా చూస్తారు. కారణం నిత్య జీవితంలో దీని వలన అనేక కష్ట, నష్టాలను అనుభవించుటవలన.

రైతుల నష్టాలు

ముఖ్యంగా రైతులకు ఎలుక చేయు నష్టం అంతా ఇంతా కాదు. పంట చేలను నాశనం చేయడం, ధాన్యపు గాదులకు బొక్కలు(బొర్రలు) చేయడం నిలువ ఉంచిన ధాన్యం పాడు చేయడం లాంటివి.

ఇళ్ళల్లో నష్టాలు

ఎలుకలు చెక్కలకు సైతం రంధ్రాలు చేయగలవు. ఉట్టిపై కూరగాయలు నాశనం చేయడం, పెట్టెలలో పెట్టిన బట్టలు, పుస్తకాలు కొరికి పాడు చేయడం, లాంటి అనేక పనులు.

వ్యాధులు

మానవులలో ప్లేగు వంటి వ్యాధులకు ఇవి ప్రధాన కారణాలుగా వ్యాప్తిచెందుతాయి.

పురాణాలలో

"https://te.wikipedia.org/w/index.php?title=ఎలుక&oldid=437064" నుండి వెలికితీశారు