17,648
దిద్దుబాట్లు
చి (యంత్రము కలుపుతున్నది: bs:Idžma) |
Ahmed Nisar (చర్చ | రచనలు) (ఉసూలె ఫిఖహ్ మూస వుంచాను) |
||
{{ఉసూలె ఫిఖహ్}}
'''ఇజ్మాʿ''' (إجماع) అనునది అరబ్బీ పదం. [[ఇస్లాం మతం|ఇస్లాంలో]] దీనర్థం ముస్లిం సమూహాల (ఉమ్మాహ్/ఉమ్మత్) ''సమాంగీకారం''.
[[హదీసులు|హదీసుల]] ప్రకారం [[మహమ్మదు ప్రవక్త]] ఈ విధంగా ప్రవచించారు, " నా ఉమ్మత్ ఎన్నడునూ చెడును అంగీకరించదు ", ఈ సిధ్ధాంతంపైనే ''ఇజ్మా'' యొక్క స్థిరత్వం ఏర్పడినది. [[సున్నీ ముస్లిం|సున్నీ ముస్లింల]] ప్రకారం [[ఖురాన్]] [[సున్నహ్]] ల తరువాత, 'ఇజ్మా' [[షరియా]] న్యాయాల ప్రాథమిక వనరులలో మూడవది. [[ఖియాస్]] నాలుగవది. ''ఇజ్మా'' ప్రజాస్వామ్యానికి పునాది. ఇజ్మా "ఇస్లాం ధర్మశాస్త్రానికీ ప్రజాస్వామ్యానికీ మధ్య వారధి".
|
దిద్దుబాట్లు