రవళి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: '''రవళి''' తెలుగు సినిమా నటి యొక్క వెండితెర పేరు. గుడివాడలో పుట...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''రవళి''' [[తెలుగు సినిమా]] నటి యొక్క వెండితెర పేరు. [[గుడివాడ]]లో పుట్టిన ఈమె ప్రస్తుతం తన తల్లితండ్రులు, ధర్మారావు, విజయదుర్గలతో చెన్నైలో నివసిస్తుంది. ఈమె ఈ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వము వహించిన ఆలీబాబా అరడజను దొంగలు సినిమాతో చిత్రరంగములో ప్రవేశించినది.
'''రవళి''' (జ. ఫిబ్రవరి 28, ??) 1990వ దశకములో ప్రసిద్ధి చెందిన తమిళ, [[తెలుగు సినిమా]] నటి యొక్క వెండితెర పేరు. [[గుడివాడ]]లో పుట్టిన ఈమె ప్రస్తుతం తన తల్లితండ్రులు, ధర్మారావు, విజయదుర్గలతో చెన్నైలో నివసిస్తుంది. ఈమె ఈ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వము వహించిన ఆలీబాబా అరడజను దొంగలు సినిమాతో చిత్రరంగములో ప్రవేశించినది. పెళ్లి సందడి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నది. ఆ సినిమాలో రవిళిపై చిత్రీకరించిన "మా పెరటి చెట్టుపైనున్న జాంపండు" పాట బాగా ప్రసిద్ధి చెందింది. వెండితెరకు శైలజగా పరిచయమైన రవళి, ఆ తరువాత అప్సరగానూ, ఆపై రవళిగానూ అదృష్టం కోసమై పేరు మార్చుకున్నది. ఈమె ఒరేయ్ రిక్షా, పెళ్లి సందడి, శుభాకాంక్షలు, వినోదం వంటి విజయవంతమైన చిత్రాలలో నటించినా తెలుగు సినిమా రంగంలో కొంతకాలం తర్వాత ఈమెకు అవకాశాలు రాలేదు


తెలుగు సినిమాలలో అవకాశాలు రాక రవళి కన్నడ, తమిళ మరియు హిందీ సినిమాలలో నటించింది. మిథున్ చక్రవర్తి ఈమెను మర్ద్ సినిమా ద్వారా హిందీ చిత్ర రంగానికి పరిచయం చేశాడు. కన్నడంలో శివ రాజ్‌కుమార్ సరసన ''గడబిడ కృష్ణ''లో, జగ్గేష్ సరసన ''వీరన్న'' మరియు ''కుబేర'' సినిమాలలో, సుమన్ సరసన ''బిల్లా-రంగా'' సినిమాలో నటించింది. తమిళంలో రవళి సత్యరాజ్, అర్జున్ మరియు విజయకాంత్ లతో సినిమాలు చేసింది.<ref>http://www.imdb.com/name/nm0712259/bio</ref> చివరకు సినిమాలలో అవకాశాలు సన్నగిల్లి 2007 మే 9న హైదరాబాదుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీరు మరియు వ్యాపారి అయిన నీలకృష్ణను పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకుని హైదరాబాదులో స్థిరపడింది.<ref>http://www.indiaglitz.com/channels/tamil/gallery/Events/12247.html</ref> 2008 మే 29న ఈ దంపతులకు ఒక ఆడపిల్ల పుట్టింది.<ref>http://in.movies.yahoo.com/news-detail/26518/Ravali-blessed-baby-girl.html</ref>
2009 ఎన్నికల సందర్భంగా రవళి తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నది.<ref>http://www.youtube.com/watch?v=961cAS5KgNQ</ref><ref>http://www.hindu.com/2004/04/21/stories/2004042102980300.htm</ref>

==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]

06:00, 13 జూలై 2009 నాటి కూర్పు

రవళి (జ. ఫిబ్రవరి 28, ??) 1990వ దశకములో ప్రసిద్ధి చెందిన తమిళ, తెలుగు సినిమా నటి యొక్క వెండితెర పేరు. గుడివాడలో పుట్టిన ఈమె ప్రస్తుతం తన తల్లితండ్రులు, ధర్మారావు, విజయదుర్గలతో చెన్నైలో నివసిస్తుంది. ఈమె ఈ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వము వహించిన ఆలీబాబా అరడజను దొంగలు సినిమాతో చిత్రరంగములో ప్రవేశించినది. పెళ్లి సందడి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నది. ఆ సినిమాలో రవిళిపై చిత్రీకరించిన "మా పెరటి చెట్టుపైనున్న జాంపండు" పాట బాగా ప్రసిద్ధి చెందింది. వెండితెరకు శైలజగా పరిచయమైన రవళి, ఆ తరువాత అప్సరగానూ, ఆపై రవళిగానూ అదృష్టం కోసమై పేరు మార్చుకున్నది. ఈమె ఒరేయ్ రిక్షా, పెళ్లి సందడి, శుభాకాంక్షలు, వినోదం వంటి విజయవంతమైన చిత్రాలలో నటించినా తెలుగు సినిమా రంగంలో కొంతకాలం తర్వాత ఈమెకు అవకాశాలు రాలేదు

తెలుగు సినిమాలలో అవకాశాలు రాక రవళి కన్నడ, తమిళ మరియు హిందీ సినిమాలలో నటించింది. మిథున్ చక్రవర్తి ఈమెను మర్ద్ సినిమా ద్వారా హిందీ చిత్ర రంగానికి పరిచయం చేశాడు. కన్నడంలో శివ రాజ్‌కుమార్ సరసన గడబిడ కృష్ణలో, జగ్గేష్ సరసన వీరన్న మరియు కుబేర సినిమాలలో, సుమన్ సరసన బిల్లా-రంగా సినిమాలో నటించింది. తమిళంలో రవళి సత్యరాజ్, అర్జున్ మరియు విజయకాంత్ లతో సినిమాలు చేసింది.[1] చివరకు సినిమాలలో అవకాశాలు సన్నగిల్లి 2007 మే 9న హైదరాబాదుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీరు మరియు వ్యాపారి అయిన నీలకృష్ణను పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకుని హైదరాబాదులో స్థిరపడింది.[2] 2008 మే 29న ఈ దంపతులకు ఒక ఆడపిల్ల పుట్టింది.[3] 2009 ఎన్నికల సందర్భంగా రవళి తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నది.[4][5]

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=రవళి&oldid=439592" నుండి వెలికితీశారు