రాజ్యాంగం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము మార్పులు చేస్తున్నది: it:Costituzione (Diritto costituzionale)
చి యంత్రము మార్పులు చేస్తున్నది: it:Costituzione
పంక్తి 65: పంక్తి 65:
[[io:Konstituco]]
[[io:Konstituco]]
[[is:Stjórnarskrá]]
[[is:Stjórnarskrá]]
[[it:Costituzione (Diritto costituzionale)]]
[[it:Costituzione]]
[[ja:憲法]]
[[ja:憲法]]
[[jv:Konstitusi]]
[[jv:Konstitusi]]

13:01, 21 జూలై 2009 నాటి కూర్పు

రాజ్యాంగం (ఆంగ్లం : constitution) ప్రభుత్వం యొక్క విధానము. సాధారణంగా వ్రాతపూర్వకంగా వుంటుంది. ఈ రాజ్యాంగంలో చట్టాలు, ప్రభుత్వాలు నడుచుకునే విధానాలు, ఆదేశిక సూత్రాలు మరియు రాజ్యాంగపరమైన విధులు విధానాలూ పొందుపరచబడి వుంటాయి.ప్రతి దేశానికి ప్రభుత్వమనేది సర్వసాధారణం. ప్రతి ప్రభుత్వానికి రాజ్యాంగం అనునది అతి ముఖ్యమైనది. ప్రభుత్వనేది శరీరమైతే, రాజ్యాంగం అనునది ఆత్మ లాంటిది. ప్రభుత్వాలకు దిశానిర్దేశాలు చూపించేదే ఈ రాజ్యాంగం.


ఇవీ చూడండి


మూలాలు

బయటి లింకులు