మీనా: కూర్పుల మధ్య తేడాలు
క్;క్ద్స్జ్క్ఫ్;జ్దస్ఫ్జ్ద్స్ క్ |
|||
పంక్తి 44: | పంక్తి 44: | ||
* [[రెండు రెళ్లు ఆరు]] (బాల నటిగా) |
* [[రెండు రెళ్లు ఆరు]] (బాల నటిగా) |
||
* [[సిరి వెన్నెల]] (బాల నటిగా) |
* [[సిరి వెన్నెల]] (బాల నటిగా) |
||
* [[వె0గమా0బ]] |
|||
{{col-3}} |
{{col-3}} |
||
{{col-end}} |
{{col-end}} |
06:01, 23 జూలై 2009 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మీనా | |
జన్మ నామం | మీనా |
జననం | సెప్టెంబర్ 16, 1975 |
భార్య/భర్త | అవివాహిత |
మీనా (సెప్టెంబర్ 16,1975), దక్షిణ భారత సినిమా నటి. జన్మతః మలయాళీ అయినా తెలుగు, తమిళ సినిమా రంగములలో పేరుతెచ్చుకొన్నది. 1975, సెప్టెంబర్ 16 న మద్రాసులో జన్మించిన మీనా తండ్రి దురైరాజ్ కన్నూరు జిల్లా లోని తాలిపరంబకు చెందిన వాడు. ఈయన తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఈమె తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ సినిమా నటి.
మీనా తెలుగు మరియు తమిళ చిత్రాలలో బాలనటిగా సినీరంగ ప్రవేశము చేసినది. బాలనటిగా రజినీకాంత్ మరియు కమలహాసన్ తదితర నటులతో నటించి ఆ తరువాత కథానాయికగా యెదిగింది. ఈమె నటించిన తమిళ సినిమాల్లో ముత్తు, యజమాన్, వీరా మరియు అవ్వై షణ్ముగి మంచి విజయాలు సాధించాయి. ఈమె రజనీకాంత్ తో నటించిన సినిమాలు జపాన్ లో కూడా విడుదలై మంచి ఆదరణ పొందడము చేత ఈమెకు జపాన్లో కూడా మంచి అభిమానవర్గము ఉన్నది. మీనా దాదాపు అన్ని దక్షిణ భారత భాషా సినిమాల్లో నటించింది. ఈమె తెలుగు, తమిళ, కన్నడ మరియు మళయాల చిత్రరంగములలోని అగ్ర నాయకులందరితో కలిసి పనిచేసినది. తెలుగు మరియు తమిళ చిత్రరంగాలలో 1991 నుండి 2000 వరకూ, సుమారు ఒక దశాబ్దం పాటు అగ్రతారగా నిలచినది.
మీనా నటించిన తెలుగు సినిమాలు
|
|
మీనా నటించిన తమిళ సినిమాలు
|
|
|
మీనా నటించిన మళయాళ సినిమాలు
|
మీనా నటించిన కన్నడ సినిమాలు
- శ్రీ మంజునాధ చ్వ్బ్ క్ష్వ్క్ష్చ్వ్ద్ఫ్గ ద్స్కి ద్ఫ్క్ద్ ల్ఫిద్ఫ్జ్